Moviesఇకపై ఎన్టీఆర్ పేరు ముందు జూనియర్ ఉండదు.. "దేవర" తో మారిపోయిన...

ఇకపై ఎన్టీఆర్ పేరు ముందు జూనియర్ ఉండదు.. “దేవర” తో మారిపోయిన తారక్ కొత్త ట్యాగ్..!

సినిమా ఇండస్ట్రీలో జూనియర్ ఎన్టీఆర్కి ఎలాంటి స్పెషల్ క్రేజీ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది అనేది ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు . ఆయనకంటూ ఇండస్ట్రీలో సపరేట్ ఫ్యాన్ బేస్ కూడా ఉంది . అందరూ ఆయనని దేవుడిలా హీరోలా కాకుండా ఒక అన్నలా భావిస్తారు. అలాంటి రేర్ క్రేజీ ఫ్యాన్ ఫాలోయింగ్ చాలా తక్కువ మందికే ఉంటుంది . రీసెంట్గా ఆయన నటించిన దేవరకి సంబంధించిన గ్లింప్స్ రిలీజ్ అయింది. నిన్న సాయంత్రం రిలీజ్ అయిన గ్లింప్స్ సోషల్ మీడియాని షేక్ చేసి పడేసింది.

ఎన్టీఆర్ ని ఆది సినిమా తర్వాత మళ్లీ అంతటి మాస్ రేంజ్ లో ఈ సినిమాలోనే చూస్తున్నాం అంటూ ఫ్యాన్స్ బాగా పొగిడేస్తున్నారు. ఇలాంటి క్రమంలోనే ఫ్యాన్స్ జూనియర్ అనే ట్యాగ్ ఎన్టీఆర్ కి తీసేసి “మాన్ అఫ్ మాసస్” అనే ట్యాగ్ ఇచ్చారు . ఈ సినిమాల్లో మాస్ నెస్ తో ఇరగదీసేసాడు ఎన్టీఆర్ అంటూ ఓ రేంజ్ లో పొగిడేస్తున్నారు . సోషల్ మీడియాలో జూనియర్ ఎన్టీఆర్ కొత్త ట్యాగ్ ఇప్పుడు వైరల్ గా మారింది.

ఇన్నాళ్లు మనం తారక్ ని జూ ఎన్టీఆర్ అని పిలిచాం.. ఇక పై మాత్రం “మ్యాన్ ఆఫ్ మాసెస్ “అనే పిలవాలి అంటూ ఫ్యాన్స్ డిమాండ్ చేస్తున్నారు. ఏ మాటకు ఆ మాటే దేవర లో మన తారక్ ఇరగదీశేశాడు. చించి పడేశాడు. ఆ లాస్ట్ చెప్పిన డైలాగ్ కెవ్వు కేక అంతే. తారక్ ఖాతాలో మరో హిట్ పక్క అంతే ..రాసి పెట్టుకోండి..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news