Moviesఅదే జరిగితే పుష్ప2 అట్టర్ ఫ్లాప్.. సుకుమార్ అడుక్కుతినాల్సిందేనా..?

అదే జరిగితే పుష్ప2 అట్టర్ ఫ్లాప్.. సుకుమార్ అడుక్కుతినాల్సిందేనా..?

ఎస్ ప్రెసెంట్ ఇవే కామెంట్స్ నెట్టింట వైరల్ గా మారాయి. టాలీవుడ్ ఇండస్ట్రీలో వన్ ఆఫ్ ద బడా హీరోగా పాపులారిటీ సంపాదించుకున్న బన్నీ ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకొని నటిస్తున్న సినిమా పుష్ప2. పుష్పవన్ కి ఈ సినిమా సీక్వెల్ గా తెరకెక్కబోతుంది . పుష్ప 2 పై జనాలలో ఫ్యూజ్ ఎక్స్పెక్టేషన్స్ నెలకొన్నాయి. పుష్ప వన్ సినిమా సినీ చరిత్రను తిరగరాసింది . ఆయన కెరియర్ లో ఉత్తమ జాతీయ నటుడిగా ఫస్ట్ అవార్డు తీసుకొచ్చి పెట్టింది .

అంతేకాదు పుష్పవన్ ఎన్నో రికార్డును కూడా బద్దలు కొట్టింది . పుష్ప2 తో ఏకంగా గ్లోబల్ స్థాయిలో రికార్డ్స్ బ్రేక్ చేయడానికి ట్రై చేస్తున్నాడు సుకుమార్ . అయితే సినిమాలో కొన్ని కొన్ని లాజిక్స్ మిస్ అయిపోతున్నాడు అన్న కామెంట్స్ వినిపిస్తున్నాయి . అంతేకాదు సినిమాలో హీరోయిన్ శ్రీవల్లి పాత్ర చనిపోతుంది అని .. ఆ తర్వాత మరొక హీరోయిన్ ఎంట్రీ ఇస్తుంది అంటూ ఇప్పటికే ప్రచారం జరుగుతుంది.

అంతేకాదు పుష్ప2 క్లైమాక్స్లో పోలీసుల దాడుల్లో పుష్పరాజ్ మరణిస్తాడట . పుష్పరాజ్ మరణించాక పుష్ప3ను తెరకెక్కించబోతున్నారట . అది పుష్పరాజ్ కొడుకుని పెట్టి పుష్ప3ను తీయడానికి ప్లాన్ చేస్తున్నాడట సుకుమార్ . ఇది చాలా లెంతీ ప్రాసెస్ అని.. వెంట వెంటనే సీకెవల్ తీయడం ద్వారా సుకుమార్ కే నష్టమని .. ఆయన పుష్పరాజ్ ను చంపేస్తే ఎవడు సినిమా చూస్తాడు అని ఫ్యాన్స్ మండి పడుతున్నారు . తలా తోక లేని లాజిక్కులు ఉపయోగిస్తే ఇక్కడ వర్కౌట్ అవ్వవు అంటూ సుకుమార్ ని హెచ్చరిస్తున్నారు జనాలు..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news