Moviesవాట్ .. హనుమాన్ సినిమా ఇంత పెద్ద హిట్ అవ్వడానికి కారణం...

వాట్ .. హనుమాన్ సినిమా ఇంత పెద్ద హిట్ అవ్వడానికి కారణం హీరోనా..? బయటపడ్డ సంచలన నిజం..!

ఎస్ ప్రెసెంట్ ఇదే న్యూస్ ఇప్పుడు సినిమా ఇండస్ట్రీని షేక్ చేసి పడేస్తుంది. ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో టాలీవుడ్ యంగ్ హీరో తేజ సజ్జ నటించిన సినిమా హనుమాన్ . ఈ సినిమా సంక్రాంతి కానుకగా బాక్స్ ఆఫీస్ వద్ద రిలీజ్ అయి సూపర్ డూపర్ హిట్ టాక్ అందుకోవడమే కాకుండా నాలుగు రోజుల్లోనే 100 కోట్లు దాటేసింది . పెట్టిన దానికి డబుల్ ప్రాఫిట్స్ అందుకుంది . అంతేకాకుండా సినిమాకి మంచి పాజిటివ్ రివ్యూస్ ఇస్తున్నారు జనాలు.

స్టార్ సెలబ్రిటీస్ కూడా సినిమాపై హై ఎక్స్పెక్టేషన్స్ లేకపోయినా సరే మంచి మంచి రివ్యూస్ ఇస్తున్నారు . దీంతో సోషల్ మీడియాలో హనుమాన్ సంబంధించిన వార్తలు ఎక్కువగా వైరల్ అవుతున్నాయి . అయితే ఈ సినిమా హిట్ అవడం వెనక టాలీవుడ్ బాడా హీరో హస్తం ఉంది అన్న వార్త ఇప్పుడు సోషల్ మీడియాని షేక్ చేసి పడేస్తుంది . ఆయన మరెవరో కాదు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ .

నిజానికి జనవరి 12వ తేదీ హనుమాన్ సినిమా రిలీజ్ అవ్వకూడదని చాలామంది ట్రై చేశారట . థియేటర్స్ తక్కువగా ఇచ్చి హనుమాన్ ని దెబ్బ కొట్టాలని చూసారట . కానీ వెనకనుంచి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మంచి సపోర్ట్ అందించారట . అందుకే ప్రశాంత్ వర్మ కూడా జనవరి 12వ తేదీ ఈ సినిమా రిలీజ్ చేయాలి అంటూ ఫిక్స్ అయిపోయారట . మొత్తానికి పవన్ కళ్యాణ్ సపోర్ట్ తో హనుమాన్ సినిమా బాగానే మంచి కలెక్షన్స్ అందుకుంది.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news