Movies"అందరు అనుకున్నట్లు నాకు ఆ ప్రాబ్లమ్ లేదు.. పెళ్లి చేసుకోకపోవడానికి కారణం...

“అందరు అనుకున్నట్లు నాకు ఆ ప్రాబ్లమ్ లేదు.. పెళ్లి చేసుకోకపోవడానికి కారణం అదే”..గుండెలు బద్ధలేయే నిజం చెప్పిన సాయి పల్లవి..!!

సాయి పల్లవి .. ఓ అందాల ముద్దుగుమ్మ చక్కటి నటి. అందం అభినయం కలగలిపిన ఓ ముద్దుగుమ్మ. ఫిదా సినిమాతో తెలుగు ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన సాయి పల్లవి ..ప్రెసెంట్ ఇండస్ట్రీలో ఎలాంటి స్థానాన్ని అందుకునిందో మనకు తెలిసిందే . కాగా రీసెంట్గా సాయి పల్లవి నాగచైతన్య నటించిన సినిమా షూట్లో బిజీ అయిపోయింది . రీసెంట్ గానే తన చెల్లి పూజా కన్నన్ నిశ్చితార్థంలో సందడి చేసింది సాయి పల్లవి .

కాగా సాయి పల్లవి గతంలో ఇంటర్వ్యూలో మాట్లాడుతూ తన పెళ్లిపై చేసిన కామెంట్స్ మరొకసారి వైరల్ అవుతున్నాయి . అక్క పెళ్లి చేసుకోకుండా చెల్లి పెళ్లి చేసుకోవడం ఏంటి..?? అంటూ మండిపడే వాళ్ళకి ఈ ఇంటర్వ్యూలో సాయి పల్లవి గట్టిగానే సమాధానం ఇచ్చింది. నిజానికి సాయి పల్లవి తనకు 18 ఏళ్లు ఉన్నప్పుడే 23వ సంవత్సరంలో పెళ్లి చేసుకోవాలని .. ఇద్దరు పిల్లల్ని కనాలి అని డిసైడ్ అయిందట .

కానీ సాయి పల్లవి ఆ తర్వాత ఎంబిబిఎస్ చేయడంతో పరిస్థితులు మారిపోయాయట. ఆ తర్వాత కుటుంబం కోసం తీసుకున్న కొన్ని నిర్ణయాలు ఆమెకు పెళ్లిళ్లు దూరం చేశాయట . ప్రజెంట్ ఇవే కామెంట్స్ వైరల్ అవుతున్నాయి . చాలామంది ఆడపిల్లలు ఇలాగే ఆలోచిస్తారు.. కానీ లైఫ్ లో తమకంటూ ఒక తోడు ఉండాలిగా అంటూ అభిమానులు చెప్పుకొస్తున్నారు . చూద్దాం మరి సాయి పల్లవి ఏం చేస్తుందో..!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news