Moviesబన్నీనే బురిడి కొట్టించిన బుడ్డోడు అయాన్.. ఏం చేశాడో చూడండి(వీడియో)..!!

బన్నీనే బురిడి కొట్టించిన బుడ్డోడు అయాన్.. ఏం చేశాడో చూడండి(వీడియో)..!!

టాలీవుడ్ ఇండస్ట్రీలో ఐకాన్ స్టార్ గా పాపులారిటీ సంపాదించుకున్న అల్లు అర్జున్ ప్రెసెంట్ పుష్ప2 సినిమా షూట్ లో బిజీబిజీగా ముందుకు వెళ్తున్నాడు . పుష్ప సినిమా అయిపోగానే చాలామంది స్టార్ డైరెక్టర్లతో అల్లు అర్జున్ సినిమాకి ఫిక్స్ అయ్యాడు. బడా బడా డైరెక్టర్స్ నీ లైన్లో పెట్టాడు. కాగా ఇలాంటి క్రమంలోనే అల్లు అర్జున్ కి సంబంధించిన ప్రతి చిన్న న్యూస్ కూడా గ్లోబల్ వైడ్ ట్రెండ్ అవుతూ ఉంటుంది .

అల్లు అర్జున్ భార్య స్నేహ రెడ్డి సోషల్ మీడియాలో బాగా యాక్టివ్ గా ఉంటారు అన్న విషయం తెలిసిందే . స్నేహ రెడ్డి సోషల్ మీడియాలో నిరంతరం యాక్టివ్ గా ఉంటారు. తన భర్త పిల్లలకు సంబంధించిన ఫోటోలు వీడియోలు షేర్ చేస్తూ ఉంటారు . రీసెంట్ గా ఒక వీడియో షేర్ చేసింది స్నేహారెడ్డి . ” ..”బన్నీ వెనక్కి తిరిగి స్నేహారెడ్డి తో ఏదో మాట్లాడుతూ ఉంటాడు..

“ఈ క్రమంలో అల్లు అర్జున్ తో వచ్చిన తన కొడుకు ముందు నడుచుకుంటూ వెళ్లిపోతాడు. అయ్యాన్ ను చూసుకొని బన్నీ కొడుకుపై చేయి వేయడానికి ట్రై చేస్తారు . కానీ అక్కడ అయ్యాన్ ఉండడు . ప్రస్తుతం ఈ వీడియో వైరల్ అవుతుంది. అయాన్ బలే యాక్టివ్ అని ..అల్లు అర్జున్ భలే ఆటపట్టించాడు అని ..కామెంట్లు పెడుతున్నారు”. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news