Moviesవామ్మో.. న్యూ ఇయర్ హీట్ పెంచేసిన అనుపమ.. గతంలో ఎప్పుడు చూడని...

వామ్మో.. న్యూ ఇయర్ హీట్ పెంచేసిన అనుపమ.. గతంలో ఎప్పుడు చూడని బోల్డ్ ఫోజు.. దెబ్బకు కారిపోవాల్సిందే..!!

ఇది నిజంగా అనుపమ పరమేశ్వరన్ అభిమానులకు బిగ్ షాక్ అనే చెప్పాలి . నిన్న మొన్నటి వరకు చాలా పద్ధతిగా చుడీదార్ లో.. చీరల్లో కనిపించిన అనుపమ పరమేశ్వరన్ ..మోడరన్ డ్రెస్ లో కనిపించడమే కాకుండా ఏకంగా సిద్దు జొన్నలగడ్డ మీద ఎక్కి బోల్డ్ ఫోజ్ ఇవ్వడం కుర్రాళ్లకు మైండ్ బ్లాక్ అయ్యేలా చేస్తుంది. సిద్దు జొన్నలగడ్డ – అనుపమ పరమేశ్వరన్ కలిసి నటిస్తున్న సినిమా టిల్లు స్క్వేర్.

డీజే టిల్లు కి సీక్వల్గా ఈ సినిమా తెరకెక్కబోతుంది . ఈ సినిమాకి సంబంధించిన ఏ అప్డేట్ రిలీజ్ అయినా సరే అది బోల్డ్ కా బాప్ అనే రేంజ్ లోనే ఉంటుంది . రీసెంట్గా న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ సందర్భంగా టిల్లు స్క్వేర్ టీం అభిమానులకి విషెష్ తెలుపుతూ సినిమా నుంచి ఒక బోల్డ్ పోస్టర్ రిలీజ్ చేసింది . ఇది బోల్డ్ కాదు దానికి మించిన రేంజ్ లోనే ఇంకా పక్కాగా చెప్పాలంటే ..

అరచకానికి అమ్మ మొగుడి లుక్ తో ఉన్న పోస్టర్ను రిలీజ్ చేశారు . ఈ పోస్టర్ చూస్తే కుర్రాళ్లకు ఫ్యూజులు ఎగిరిపోవాల్సిందే . ఆ రేంజ్ లో హీటెక్కించేలా ఈ పోస్టర్ ఉంది . అసభ్యకరంగా కూడా ఉన్నప్పటికీ యువత మాత్రం ఫిదా అయిపోతున్నారు. పోస్టర్ ఇలా ఉంటే సినిమా ఎలా ఉంటుందో అంటూ సినిమాపై హైప్ పెంచేసుకుంటున్నారు . సినిమా ఫిబ్రవరి 9న థియేటర్స్ లో రిలీజ్ కాబోతుంది..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news