Movies"ఉన్నది పాయే..ఉంచుకున్నది పోయే".. పూజా హెగ్డేకు కోలుకోలేని దెబ్బ.. అంతా సర్వ...

“ఉన్నది పాయే..ఉంచుకున్నది పోయే”.. పూజా హెగ్డేకు కోలుకోలేని దెబ్బ.. అంతా సర్వ నాశనం..!!

ఎస్ ప్రజెంట్ పూజ హెగ్డే పరిస్థితి ఇలాగే తయారయింది . అమ్మడు టైం ఎప్పుడు ..? ఎలా..? మారిపోతుందో..? ఎవరికీ తెలియకుండా అయిపోయింది . నిన్న మొన్నటి వరకు పూజా హెగ్డే ఖాతాలో ఆఫర్లు లేవు అంటూ చాలా బాధపడిపోయింది . ఆఫర్లు వస్తాయి అన్న ధీమా వ్యక్తం చేసింది . ఫైనల్లీ ఎలాగోలా తెలుగులో ఒక ఆఫర్ దక్కించుకునింది అంటూ వార్తలు వినిపించాయి .

అనుదీప్ దర్శకత్వంలో రవితేజ నటించబోయే..సినిమాలో పూజ హెగ్డే సెలక్ట్ అయినట్లు వార్తలు వినిపించాయి. అమ్మడు కాల్ షీట్స్ కూడా బుక్ చేసుకున్నారట . రేపో మాపో అఫీషియల్ ప్రకటన కూడా రాబోతుంది అంటూ అంతా అనుకున్నారు . అయితే ఏమైందో ఏమో కానీ రాత్రికి రాత్రి ఈ ఆఫర్ చేతులు దాటిపోయింది . ఈ ఆఫర్ మరో కన్నడ బ్యూటీ రుక్మిణి వసంత్ చేతికి వెళ్లినట్లు తెలుస్తుంది .

సప్త సాగరాలు దాటి అనే చిత్రంతో సెన్సేషన్ సృష్టించిన ఈ కన్నడ భామపై ఇప్పుడు తెలుగు డైరెక్టర్స్ కళ్ళు పడ్డాయి . ఒకటి కాదు రెండు కాదు ఏకంగా మూడు బడా సినిమాలను చేత్తో పట్టుకొని ఉంది రుక్మిణి వసంత్ అని వార్తలు వినిపిస్తున్నాయి. దీంతో పూజా హెగ్డే కు భారీ దెబ్బ పడినట్లు అయింది . ఇప్పుడు అమ్మడు ఏం చేస్తుందో వేచి చూడాల్సిందే..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news