Moviesఅమ్మ దీనమ్మ..యానిమల్ సినిమా హిట్ అవ్వగానే..ఐటెం సాంగ్ ని ఓకే చేసిన...

అమ్మ దీనమ్మ..యానిమల్ సినిమా హిట్ అవ్వగానే..ఐటెం సాంగ్ ని ఓకే చేసిన రష్మిక..ఆ తెలుగు హీరో మూవీలోనే..!

ఎస్ ప్రెసెంట్ ఇదే న్యూస్ ఇప్పుడు ఇండస్ట్రీలో వైరల్ గా మారింది . టాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్గా పాపులారిటీ సంపాదించుకున్న రష్మిక మందన్నా.. ఐటమ్ సాంగ్ చేయబోతుందా..? అంటే ఎస్ అన్న సమాధానమే వినిపిస్తుంది . టాలీవుడ్ ఇండస్ట్రీలో చాలామంది స్టార్ హీరోయిన్స్ ఐటెం సాంగ్స్ చేశారు . కొంతమంది ఐటెం సాంగ్స్ ను టచ్ చేయడానికి ఇష్టపడడం లేదు .

ఫైనల్లీ నేషనల్ క్రష్ గా పేరు సంపాదించుకున్న రష్మిక మందన్నా.. ఐటమ్ సాంగ్ చేయడానికి ఫిక్స్ అయినట్లు వార్తలు వినిపిస్తున్నాయి .కాగ ఆమె ఐటెం సాంగ్ చేయబోయేది మరి ఏ సినిమాలోనో కాదు. గుంటూరు కారం సినిమాలో అంటూ తెలుస్తుంది . మొదటి నుంచి మహేష్ బాబుకి మంచి ఫ్యాన్ అయిన ఈమె.. ఆయన సినిమా ద్వారానే ఇండస్ట్రీలో ఐటమ్ సాంగ్ చేయబోతుంది అంటూ ప్రచారం జరుగుతుంది .

ఈ సాంగ్ మధ్యలో శ్రీ లీలా – మీనాక్షి చౌదరి సైతం చిందులు వేయబోతున్నారట . ప్రజెంట్ ఇదే న్యూస్ వైరల్ అవుతుంది. కాగా రీసెంట్ గా నే రష్మిక మందన్నా యానిమల్ సినిమాలో నటించి తన నటన కు మచి మార్కులు వేయించ్కుంది. బాలీవుడ్ లో బడా హీరోయిన్ ల లిస్ట్ లోకి యాడ్ అయిపోయింది. ఇలాంటి మూమెంట్ లో రష్మిక ఐటెం సాంగ్ చేయడానికి ఒప్పుకోవడం నిజంగా గ్రేట్ అనే చెప్పాలి..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news