Moviesతమన్నా దగ్గర ఉన్న ఆ రెండు.. మిగతా హీరోయిన్స్ దగ్గర లేవుగా.....

తమన్నా దగ్గర ఉన్న ఆ రెండు.. మిగతా హీరోయిన్స్ దగ్గర లేవుగా.. అవేంటో తెలుసా..?

తమన్నా .. సినిమా ఇండస్ట్రీ లోకి వచ్చి చాలా కాలమే అవుతున్న ఇప్పటికీ ఇండస్ట్రీలో హీరోయిన్గా అవకాశాలనుకుంటుంది . ఈ మధ్యకాలంలో తమన్నా హీరోయిన్గా నటించిన సినిమాలు అస్సలు ఆడటం లేదు. ఏదో బాలీవుడ్లో ఆమె నటించిన బోల్డ్ వెబ్ సిరీస్ కాస్తో కూస్తో క్రేజ్ దక్కించుకుంటున్నాయి తప్పిస్తే సినిమాల పరంగా అయితే అస్సలు ఆడడం లేదు . తెలుగులో నటిచ్చించిన గుర్తుందా శీతాకాలం.. భోలాశంకర్ డిజాస్టర్ క బాప్ అనే రేంజ్ లో ఆమెకు నెగిటివ్ టాక్ క్రియేట్ చేసి పెట్టాయి.

ప్రెసెంట్ వచ్చిన అవకాశాలతో ముందుకు వెళ్తున్న తమన్నా వద్ద రెండు వజ్రాల మూఠలు ఉన్నాయి అన్న ప్రచారం ఎప్పటినుంచో జరుగుతుంది . అయితే ఇప్పటివరకు టాలీవుడ్ లోనే కాదు కోలీవుడ్ – బాలీవుడ్ -మాలీవుడ్ ఇండస్ట్రీలలో ఏ హీరోయిన్ వద్ద కూడా రెండు వజ్రాల మూటలు లేవు అంటూ ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు . ఒక్క మా తమ్ము బ్యూటీ దగ్గర మాత్రమే రెండు వజ్రాల మూటలు ఉన్నాయని ..

మిగతా హీరోయిన్స్ కేవలం డబ్బును సంపాదించుకొని దుబారా చేయడం మాత్రమే చేస్తారు అని ..తమన్నకు ఫ్యూచర్ పై ఎక్కువ కాన్సన్ట్రేషన్ అని.. అందుకే దేని మీద ఇన్వెస్ట్ చేస్తే డబ్బులు బాగా డబల్ అవుతాయో తెలిసి ఆమె దానిమీద ఇన్వెస్ట్ చేస్తుందని తమన్నాను పొగిడేస్తున్నారు. ప్రజెంట్ తెలుగు లో ఒక్క సినిమా కూడా చేయని తమన్నా.. బాలీవుడ్ పలు వెబ్ సిరీస్ లతో బిజీ గా ఉంది..!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news