Movies"అలా చేస్తే సూసైడ్ చేసుకొని చచ్చిపోతా డాడీ"..చిరంజీవిని బ్లాక్ మెయిల్ చేసిన...

“అలా చేస్తే సూసైడ్ చేసుకొని చచ్చిపోతా డాడీ”..చిరంజీవిని బ్లాక్ మెయిల్ చేసిన చరణ్..ఎందుకంటే..?

ఎస్ ప్రెసెంట్ ఇదే న్యూస్ ఇండస్ట్రీలో వైరల్ గా మారింది . టాలీవుడ్ ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ సూసైడ్ చేసుకోవాలి అనుకున్నాడా ..? అంటే ఎస్ అన్న సమాధానమే వినిపిస్తుంది . అది కూడా తన తండ్రికి చెప్పి మరి సూసైడ్ చేసుకుంటాను అంటూ బ్లాక్ మెయిల్ చేసి బెదిరించాడట . దీంతో చిరంజీవి చేసేది ఏమీ లేక సైలెంట్ అయిపోయాడట .

చిరంజీవికి ఏ విషయంలోనైనా పర్ఫెక్ట్ గా ఉండాలి అని కోరుకుంటాడు . ఆయన పర్ఫెక్ట్ కాబట్టి అందరూ అలానే ఉండాలి అని కోరుకోవడంలో తప్పులేదు ..కానీ అందరూ అంతే పర్ఫెక్ట్ గా ఉంటారు అని అనుకోవడం మాత్రం తప్పే . మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కూడా చిరంజీవి కండిషన్స్ ని తట్టుకోలేకపోయాడట . మరీ ముఖ్యంగా బాడీ ఫిట్నెస్ కోసం యాక్టర్ శ్రీహరి వద్దకు ట్రైనింగ్ కు పంపించారట.

రెండు అంటే రెండు రోజులు వెళ్ళిన రామ్ చరణ్ నీకు దండం బాబోయ్ నేను ఉండలేను ఇక్కడ అంటూ ఓ రేంజ్ లో బాధపడిపోయారట . అంతేకాదు సురేఖ కూడా ఇక వద్దులే అంటూ చెప్పిన చిరంజీవి మొండి పట్టుదల పట్టడంతో రామ్ చరణ్ ..”ఇంకొకసారి నువ్వు నన్ను ఆయన దగ్గరకు ట్రైనింగ్ పంపిస్తే సూసైడ్ చేసుకొని చచ్చిపోతాను డాడీ “అంటూ బెదిరించారట . దీంతో చేసేది ఏమీ లేక చిరంజీవి గమ్మునే అయిపోయారట . ఆ తర్వాత సఒక్కొక్క విషయం తెలుసుకొని స్టార్ హీరోగా మారి ఇప్పుడు పాన్ ఇండియా హీరోగా మారిపోయాడు చరణ్.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news