Moviesఆ డైరెక్టర్ కి ఉ* పడిపోయేలా చేస్తున్న మహేష్ బాబు ఫ్యాన్స్.....

ఆ డైరెక్టర్ కి ఉ* పడిపోయేలా చేస్తున్న మహేష్ బాబు ఫ్యాన్స్.. ఇంత వైల్డ్ గా ఉన్నారు ఏంట్రా బాబు..!

సినిమా ఇండస్ట్రీలో చాలామంది హీరోలు ఉంటారు.. కానీ మహేష్ బాబుకి ఉన్న కూల్ క్లాస్ ఫాలోయింగ్ మరి ఏ హీరోకి లేదని చెప్పాలి . ఇన్నాళ్లు సోషల్ మీడియాలో చాలా కూల్ గా ..చాలా రెస్పాన్సిబుల్గా చాలా నెమ్మదిగా ఉన్న మహేష్ బాబు ఫ్యాన్స్.. ఒక్కసారిగా వైలెంట్ గా మారిపోయారు. బహుశా సందీప్ రెడ్డివంగా తెరకెక్కించిన యానిమల్ సినిమాను ఎక్కువసార్లు చూసినట్లు ఉన్నారేమో అంటూ జనాలు వ్యంగ్యంగా కౌంటర్స్ వేస్తున్నారు.

టాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోగా పాపులారిటీ సంపాదించుకున్న మహేష్ బాబు తాజాగా నటిస్తున్న సినిమా గుంటూరు కారం. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ రావు దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా సంక్రాంతి కానుకగా జనవరిలో రిలీజ్ కాబోతుంది . ఈ క్రమంలోనే చిత్ర షూటింగ్ చక్కగా కంప్లీట్ చేసుకునే పనిలో పడిపోయాడు త్రివిక్రమ్ . అంతేకాదు ప్రమోషన్స్ లో భాగంగా ఒక సాంగ్ వెనుక మరొక సాంగ్ రిలీజ్ చేయాలని సిద్ధపడ్డాడు .

అయితే సాంగ్స్ రిలీజ్ చేసిన తర్వాత ఫ్యాన్స్ నుంచి ఏ రిజల్ట్ వస్తుందో అంటూ భయపడిపోతున్నారు. సొంత ఫ్యాన్స్ సినిమా పాటలు బాగాలేవు అంటూ తిట్టిపోస్తున్నారు. అంతేకాదు త్రివిక్రమ్ శ్రీనివాసరావు నెక్స్ట్ పాటను రిలీజ్ చేయడానికి భయపడి పోతున్నారట . రిలీజ్ చేయకపోతే ఒక తలనొప్పి చేస్తే మరొక తలనొప్పి ఈ ఫ్యాన్స్ తో వేగలేకపోతున్నాం అంటూ సీరియస్ అయిపోయారట . అంతేకాదు మహేష్ బాబు ఇన్వాల్వ్ అయ్యి ఏదో ఒకటి మాట్లాడకపోతే ఈ ఫ్యాన్స్ ఊరుకునేలా లేరు అంటూ కూడా త్రివిక్రమ్ పరోక్షకంగా మేకర్స్ కు చెబుతున్నారట . దీంతో మహేష్ బాబు ఫ్యాన్స్ త్రివిక్రమ్ కు పెద్ద తలనొప్పిగా మారిపోయారు..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news