Moviesభర్త చనిపోయిన ఇన్నాళ్లకి మంచి నిర్ణయం తీసుకున్న మీనా.. ఇక లైఫ్...

భర్త చనిపోయిన ఇన్నాళ్లకి మంచి నిర్ణయం తీసుకున్న మీనా.. ఇక లైఫ్ బాగుపడిపోయిన్నట్లే..!!

ఈ మధ్యకాలంలో సోషల్ మీడియాలో ఫేక్ వార్తలు ఎక్కువగా వినిపిస్తున్నాయి . ఏది రియల్ వార్త ఏది ఫేక్ వార్త తెలుసుకోవడం చాలా చాలా కష్టంగా మారిపోయింది . ఇలాంటి క్రమంలోనే స్టార్ సెలబ్రెటీస్ కి సంబంధించిన కొన్ని పర్సనల్ విషయాలు కూడా సోషల్ మీడియాలో ఎక్కువగా ట్రెండ్ అవ్వడం మనం గమనిస్తున్నాం. కాగా హీరోయిన్ మీనా పై ఈ మధ్యకాలంలో ఎక్కువగా వార్తలు వినిపించడం మనం చూశాం. హీరోయిన్ మీనా కెరియర్ స్టార్టింగ్ లో మంచి మంచి సినిమాలో నటించింది .

సెకండ్ ఇన్నింగ్స్ లో కూడా అలాంటి సినిమాలో నటించడానికి ట్రై చేస్తుంది. అయితే ఆమె సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేసిన కొద్ది కాలానికి ఆమె భర్త విద్యాసాగర్ మరణించారు . పలు ఆరోగ్య కారణాల చేత ఆయన చిన్న వయసులోనే తిరిగిరాని లోకాలకు వెళ్లిపోయాడు . ఆ టైంలో మీనా చాలా చాలా బాధపడింది. ఒక కూతురుతో జరగాల్సిన కార్యాలన్నీ జరిపించింది . అయితే అదే క్రమంలో సోషల్ మీడియాలో పలువురు.. పిచ్చిగా ఆమెపై ట్రోల్లింగ్ స్టార్ట్ చేశారు .. విద్యాసాగర్కు ఆమెకు గొడవలు ఉన్నాయని ఆమె కారణంగానే ఆయన చనిపోయాడు అని నిందలు వేశారు.

ఆ తర్వాత కూడా చాలామంది ఆమె రెండో పెళ్లి చేసుకోబోతుంది అని భర్త చచ్చిపోయిన సంవత్సరానికే ఇలా పెళ్లి చేసుకోవడం ఆమె ఒరిజినల్ క్యారెక్టర్ బయటపడింది అంటూ చెత్త చెత్త వాగుడు వాగారు వాటన్నిటికీ రీసెంట్గా ఓ ఇంటర్వ్యూలో అన్సర్ ఇచ్చింది ..” మీనా భర్త చచ్చిపోయాక నన్ను చాలా మెంటల్ టార్చర్ చేశారు. ఒకసారి ధనుష్ మరొకసారి మరొక హీరో ..మరొకసారి పొలిటిషియన్ ఇలా మీకు ఇష్టం వచ్చిన వాళ్లతో పెళ్లి చేసేస్తారా..? నేను రెండో పెళ్లి చేసుకోవట్లేదు చేసుకోను ఎన్నిసార్లు చెప్పినా మీకు ఇది అర్థం కాదా..? సరే నేనే ఇక మానేస్తాను.. మీరు ఏమన్నా మాట్లాడుకోండి.. ఏమన్నా రాసుకోండి నా గురించి జనాలకి తెలుసు ప్రతిసారి నేను స్పందించలేను” అంటూ కోసం అసహనంగానే బోల్డ్ గా స్పందించింది .

అయితే మీనా అభిమానులు ఇదే కరెక్ట్ పద్ధతి అంటున్నారు . నువ్వు ఎన్నిసార్లు చెప్పినా వాళ్ళు రాయక మానరు .. అందుకని నువ్వు నీలాగే ఉండు.. ఇప్పటికైనా మంచి నిర్ణయం తీసుకున్నావ్ ఆల్ ద బెస్ట్ లైఫ్ లో ముందుకు వెళ్ళు పాపను బాగా చూసుకో అంటూ సజెస్ట్ చేస్తున్నారు..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news