Newsఆ హీరోయిన్ ఓ మగరాయుడు..కింద నుండి పై వరకు అన్ని అప్పడాలే..కానీ...

ఆ హీరోయిన్ ఓ మగరాయుడు..కింద నుండి పై వరకు అన్ని అప్పడాలే..కానీ కొరటాల ఫేవరేట్..!?

రచయితగా కొరటాల శివ మంచి పేరు తెచ్చుకున్నారు. పోసాని కృష్ణమురళి దగ్గర రచయితగా పనిచేసిన చేసిన ఆయన స్టార్ హీరోలతో, నిర్మాతలతో బాగా క్లోజ్ అయ్యాడు. అలా ప్రభాస్ హీరోగా వచ్చిన మిర్చి సినిమాకి దర్శకుడిగా అవకాశం అందుకున్నారు. ఈ సినిమా ప్రభాస్ సొంత సంస్థ అయిన యూవీ క్రియేషన్స్ లో నిర్మించగా మంచి కమర్షియల్ సక్సెస్ సాధించింది.

ఆ తర్వాత కొరటాల మహేశ్ బాబుతో శ్రీమంతుడు, ఎన్.టి.ఆర్ తో జనతా గ్యారేజ్, మరోసారి మహేశ్ బాబుతో భరత్ అనే నేను మెగాస్టార్ చిరంజీవి, రాం చరణ్ లతో ఆచార్య సినిమాలను తీసిన సంగతి తెలిసిందే. కథలో హీరో పాత్రకి ఎంత ప్రాముఖ్యత ఇస్తారో హీరోయిన్ కి అంత ప్రాముఖ్యత ఇచ్చే అతికొద్దిమంది దర్శకులలో కొరటాల ఒకరు.

కథ రాసుకున్నప్పుడే ఆయన హీరోయిన్ పాత్ర విషయంలో చాలా క్లారిటీగా ఉంటారు. జనతా గ్యారేజ్ సినిమాకి సమంత పాత్ర పెద్దగా లేదనే కామెంట్స్ వినిపించాయి. అప్పట్లో దానికి క్లారిటీ కూడా ఇచ్చారు. అయితే, మిగతా సినిమాల విషయంలో హీరోయిన్ కి సంబంధించిన చర్చలు జరగకపోయినా భరత్ అనే నేను సినిమా విషయంలో మాత్రం కియారాని వద్దన్నారట. ఈమె హీరోయిన్ ఏంటీ..? అని కూడా వాధించారట.

కానీ, మహేశ్ స్కిన్ కి కియారా అయితేనే బావుంటుందని కొరటాల పట్టుపట్టారట. కియారాని సరిగ్గా చూస్తే అచ్చం మగరాయుడిలా ఉంటుంది. ఎద అందాలు చూపించాలన్నా ఏమీ కనిపించవు. మిగతా ఫిజిక్ కూడా సో సోగా ఉంటుంది. కనైఇ, మన వాళ్ళకి కావాల్సినవి మాత్రం కియారా దగ్గర ఉండవు. అందుకే, కియారాని హీరోయిన్‌గా రికెట్ చేశారట. కనైఇ, కొరటాల శివ కన్విన్స్ చేసి తీసుకున్నారట. సినిమా హిట్ అయ్యాక గానీ, కొంత పాజిటివిటీ కియారా మీద రాలేదు.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news