Newsతమన్నా చూస్తే కార్చేసుకుంటున్న హిట్ డైరెక్టర్..అందుకే ఆయన సినిమాలలో అన్నిసార్లు ఆఫర్...

తమన్నా చూస్తే కార్చేసుకుంటున్న హిట్ డైరెక్టర్..అందుకే ఆయన సినిమాలలో అన్నిసార్లు ఆఫర్ ఇస్తున్నాడా..?

తమన్నా..ఇటీవల వచ్చిన లస్ట్ స్టోరీస్ 2 తో తెగ వైరల్ అయింది. ఇందులో ఆమె విజయ్ వర్మతో కలిసి చేసిన శృంగారపు సన్నివేశాలు యూట్యూబ్ లో బాగా ట్రెండ్ అవుతున్నాయి. తమన్నా ఎక్స్‌ప్రెషన్స్ చూస్తే నిజంగా చేసేసిందనే ఫీలింగ్ అందరికీ కలుగుతుంది. దానికితోడు ఇద్దరూ కలిసి తిరగడం హాట్ టాపిక్. అంతేకాదు, త్వరలో తమన్నా-విజయ్ వర్మపెళ్లి కూడా చేసుకోబోతున్నారని హింట్ అయితే ఉంది.

ఇక తమన్నా అంటే టాలీవుడ్ లో చాలామంది దర్శకులకి బాగా ఇష్టం. రాజమౌళి దగ్గర నుంచి ఆమెతో పనిచేసిన దర్శకులందరికీ తమన్నా అంటే మంచి అభిప్రాయం ఉంది. వి వి వినాయక్, సుకుమార్, పూరి జగన్నాధ్, శేఖర్ కమ్ముల లాంటి వారితో తమన్నా పనిచేసింది. అందరితోనూ మంచి బాండింగ్ ఉంది. ఇక హీరోలతోనూ అదే బాండింగ్ మేయిన్‌టైన్ చేస్తుంది.

మరీ ముఖ్యంగా తమన్నాకి, దర్శకుడు సంపత్ నందికి ఏదో రిలేషన్ ఉందని ఇండస్ట్రీలో ఓ టాక్ ఉంది. ఏమైందీ ఈవేళ సినిమాతో దర్శకుడిగా మారిన సంపత్ ఆ తర్వాత రాం చరణ్, తమన్నా లతో రచ్చ చేశాడు. ఈ సినిమాలో వానా వానా వెల్లువాయే సాంగ్ రీమిక్స్ చేయడం అందరికీ బాగా నచ్చింది. ఈ పాటలో తమన్నా బ్యాక్ చూపించి కైపెక్కించాడు. ఆ తర్వాత బెంగాల్ టైగర్, సీటీమార్ లాంటి సినిమాలలో కూడా హీరోయిన్‌గా తమన్నానే.

రచ్చ, బెంగాల్ టైగర్ బ్లాక్ బస్టర్ సాధించగా సీటీమార్ యావరేజ్ టాక్ తో సరిపెట్టుకుంది. ఎక్కువ సినిమాలు చేసిందీ అంటే తమన్నా సంపత్ నంది దర్శకత్వంలోనే. ఒకదశలో వీరిద్దరు పెళ్లి కూడా చేసుకుంటారని ప్రచారం జరిగింది. కానీ, సంపత్ నంది సినిమాలు బాగా నెమ్మదించాయి. దాంతో ఆయన ఊసే లేదు. తమన్నా మాత్రం ఎప్పుడూ హాట్ టాపిక్‌గా నిలుస్తోంది.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news