Moviesటాలీవుడ్‌లో ఒక వెలుగు వెల‌గాల్సిన అరియానా కెరీర్ నాశ‌నం చేసిందెవ‌రు... తెర‌వెన‌క...

టాలీవుడ్‌లో ఒక వెలుగు వెల‌గాల్సిన అరియానా కెరీర్ నాశ‌నం చేసిందెవ‌రు… తెర‌వెన‌క క‌థ ఇదే..!

అరియానా గ్లోరీ తెలుగు బిగ్‌బాస్‌లో పాల్గొన్న ఈ బ్యూటీ.. బిగ్‌బాస్ లో ఉన్నప్పుడు కంటే హౌస్ నుంచి బయటికి వచ్చాక స్టార్ హీరోయిన్లను మించిన రేంజ్‌లో పాపులర్ అయిపోయింది. అరియానాను చూడటానికి చిన్నపిల్లలా కనిపిస్తోంది. ఆమెను చిన్నపిల్లలా చూసే వాళ్ళు ఆ ఒపీనియన్ కచ్చితంగా మార్చుకోవాలి. అందాల జాతరలో అరియానా బాలీవుడ్ స్టార్ హీరోయిన్ మించిన లెవెల్‌కు వెళ్లిపోయారు. బిగ్‌బాస్ షో లో ఉన్నప్పుడు అరియానా అంటే అందరికీ మంచి ట్రెడిషనల్ అభిప్రాయం ఉండేది. హౌస్ లో ఆమె ఎలాంటి గ్లామర్ షో చేయలేదు. హౌస్ నుంచి బయటకు వచ్చాక కూడా బాడీ అంతా కవర్ అయ్యేలా డ్రస్సులు వేసుకునేవారు.

అయితే ఇప్పుడు ఆమె అందాల ప్రదర్శనలో ఆరితేరిపోయింది. జర్నలిస్టుగా కెరీర్ స్టార్ట్ చేసిన అరియానా ఆ తర్వాత కొద్ది రోజులకే బిగ్ బాస్ హౌస్ లోకి వెళ్ళింది. ఆ తర్వాత ఆమె సినిమాల్లోకి కూడా ఇంట్రి ఇచ్చింది. రాజ్ తరుణ్ హీరోగా నటించిన అనుభవించు రాజా సినిమాలో అరియానా ఓ కీలకపాత్రలో నటించింది. ఆ తర్వాత ఆమెకు పెద్దగా సినిమా అవకాశాలు రాలేదు. బాయ్ ఫ్రెండ్ ఫర్ హైర్ సినిమాలో మాత్రమే ఆమె కనిపించింది. అయితే రామ్ గోపాల్ వర్మతో బోల్డ్ ఇంటర్వ్యూలో, అటు డ్రగ్స్ కేసులో ఆమె పేరు పాపులర్ అవడంతో అరియానా ఒక్కసారిగా పాపులర్ అయిపోయింది.

ఇక అందాల ఆరబోతలో రెచ్చిపోతుంది. పలుసార్లు బికినీ షోలు చేస్తూ కుర్రకారును రెచ్చగొడుతోంది. ఒకప్పుడు నాజూకు నడుముతో ఇలియానాలా ఉండే అరియానా ఇటీవల బాగా లావు ఎక్కిపోయింది. అసలు బిగ్ బాస్ హౌస్ లో ఉన్న అరియానాను ఇప్పుడు అరియానాను కంపేరిజన్ చేస్తుంటే అస్సలు ఆమె ఈమెనా అన్న సందేహం కలుగుతుంది. తాజాగా ఆమె బికినీ ట్రీట్ అయితే వీనుల విందుగా ఉంది. బాగా లావెక్కిపోయి.. అందాల ఆరబోతలో తాను ఏమాత్రం తగ్గను.. అవసరమైతే అన్ని చూపిస్తా అనేంతగా రెచ్చిపోతుంది. రెయిన్‌బో కలర్లో బికినీ అందాలలో ఆమె పరువాల‌ను చూస్తుంటే కుర్రకారుకు అస్సలు నిద్ర పట్టదు.

అయితే కొందరు నెటిజెన్లు ఆమె అందాలను ఎంజాయ్ చేస్తుంటే.. మరికొందరు మాత్రం బూతులు తిడుతున్నారు. ఖచ్చితంగా టాలీవుడ్‌లో పాపులర్ అవుతుంది అనుకున్న అరియానా బిగ్ బాస్ హౌస్ నుంచి బయటికి వచ్చాక విపరీతంగా అందాలు ఆరబోయటం, వచ్చిన అవకాశాలు సరిగా ఉపయోగించుకోకపోవడం, అవకాశాల కంటే అందాల ఆరబోతతో పాపులర్ అవ్వాలనుకోవడం దీనికి తోడు ఒకరిద్దరూ స్టార్ డైరెక్టర్లతో బోల్డ్ ఇంటర్వ్యూలలో ఆమె బిహేవ్ చేసిన తీరు ఎవరికీ నచ్చలేదని.. ఇలా ఆమె చేజేతులా కెరీర్ నాశనం చేసుకుందన్న అభిప్రాయాలు కూడా సర్వత్ర వ్యక్తం అవుతున్నాయి.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news