Newsకొత్త బిజినెస్ స్టార్ చేస్తున్న అనుష్క-ప్రభాస్.. అభిమానులకి హింట్ ఇస్తున్నారా..?

కొత్త బిజినెస్ స్టార్ చేస్తున్న అనుష్క-ప్రభాస్.. అభిమానులకి హింట్ ఇస్తున్నారా..?

సోషల్ మీడియాలో ఎవర్ గ్రీన్ ట్రెండింగ్ టాపిక్ ఏదైనా ఉంది అంటే అది కచ్చితంగా రెబల్ హీరో ప్రభాస్ హీరోయిన్ అనుష్క శెట్టి పెళ్లి మ్యాటర్ . వీళ్ల పెళ్లి మేటర్ గత కొన్ని సంవత్సరాలుగా సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. భీమవరం కి సంబంధించిన అమ్మాయిను ప్రభాస్ పెళ్లి చేసుకోబోతున్నాడు అని ఇప్పటికే ఎన్నోసార్లు వార్తలు వైరల్ అయ్యాయి . బంగారం షాప్ ఓనర్ అయిన ప్రముఖ బిజినెస్ మాన్ అనుష్క పెళ్లి చేసుకోబోతుంది అంటూ గత కొన్ని సంవత్సరాలుగా వార్తలు వినిపిస్తున్నాయి .

అయితే ఏదీ జరగట్లేదు . కాగా రీసెంట్గా ప్రభాస్ అనుష్కల పెళ్లికి సంబంధించిన కొన్ని క్రేజీ న్యూస్ లు కూడా వైరల్ అయ్యాయి. వాటిల్లో ఏది నిజం లేదు అన్న సంగతి అందరికీ తెలిసిందే. అయితే రీసెంట్ గా సోషల్ మీడియాలో ఒక క్రేజీ న్యూస్ తెగ వైరల్ గా మారింది . – అనుష్క ప్రభాస్ కలిసి బిజినెస్ స్టార్ట్ చేయబోతున్నారట . అనుష్కకి ముందు నుంచి బిజినెస్ అంటే చాలా ఇంట్రెస్ట్ . ఇప్పటికే పలు బిజినెస్ లో పెట్టుబడులు పెట్టింది .

అయితే మొదటి నుంచి బిజినెస్ మైండ్ గల ప్రభాస్ హైదరాబాదులో కొత్త బిజినెస్ స్టార్ట్ చేయాలని ట్రై చేస్తున్నారట . అందులో అనుష్క శెట్టి కూడా భాగం కానున్నట్లు తెలుస్తుంది . ఇద్దరు ఫ్రెండ్స్ కలిసి పెద్ద బిజినెస్ ని ప్లాన్ చేస్తున్నారట . దీంతో సోషల్ మీడియాలో ఇదే న్యూస్ వైరల్ అవుతుంది. అందుతున్న సమాచారం ప్రకారం ఒక పెద్ద మాల్ ని ఇప్పటివరకు ఇండియాలోనే లేని స్పెషల్ ఎక్విప్మెంట్స్ తో ఫారిన్ కంట్రీస్ తరహాలో డిజైన్ చేయబోతున్నారట. ఇదే న్యూస్ ఇప్పుడు వైరల్ అవుతుంది..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news