Newsయానిమల్ సినిమా ఎఫెక్ట్: రష్మిక మందన్నాకు 100 కోట్లు బొక్కా..!

యానిమల్ సినిమా ఎఫెక్ట్: రష్మిక మందన్నాకు 100 కోట్లు బొక్కా..!

తాను ఒకటి తెలిస్తే దైవం మరొకటి తలచిందా..? అన్నట్లు భారీ అంచనాల నడమ తెరకెక్కి రిలీజ్ అయిన యానిమల్ సినిమా సూపర్ డూపర్ హిట్ అవ్వడమే కాకుండా బాలీవుడ్ చరిత్రను తిరగరాసింది . మన తెలుగు డైరెక్టర్ బాలీవుడ్ జనాలకు నచ్చే విధంగా సినిమాలు తెరకెక్కించి సంచలనాన్ని నెలకొల్పాడు. అయితే ఈ సినిమాలో రన్బీర్ కపూర్ నటనకు ఎంత హై మార్కులు వచ్చాయో .. రష్మిక మందన్నా పర్ఫామెన్స్ కు అంత తక్కువ మార్కులు వచ్చాయి.

అంతేకాదు ఎప్పుడు లేని విధంగా బోల్డ్ పర్ఫామెన్స్ కనుబర్చడంతో రష్మిక అభిమానులు కూడా షాక్ అయిపోయారు. చూడడానికి బాగానే ఉన్నా చూసే కొద్ది మరింత వల్గర్ గా ఉంది అంటూ అసహనంగా కామెంట్స్ చేశారు . అంతేకాదు నిన్న మొన్నటి వరకు రష్మిక మందన్నా పేరు టాప్ డైరెక్టర్ల లిస్టులో ఉండేటివి .. ఎప్పుడైతే యానిమల్ సినిమాను చేసిందో ఆ తర్వాత ఆమె బి గ్రేడ్ సినిమాలకు పనికొస్తుంది అంటూ యంగ్ డైరెక్టర్స్ కూడా ఫిక్స్ అయిపోయారు.

ఈ క్రమంలోనే ఎన్టీఆర్ దేవరాలో సెకండ్ హీరోయిన్గా ఆల్మోస్ట్ ఛాన్స్ అందుకున్న ఈ బ్యూటీ పేరుని రిజెక్ట్ చేశాడు కొరటాల శివ . అంతే కాదు దేవర 2 లో కూడా ఈ బ్యూటీ నటించే ఛాన్స్ మిస్ చేసుకుంది . అంతేకాకుండా సుకుమార్ రామ్ చరణ్ కాంబోలోని సినిమాలో హీరోయిన్గా రష్మిక ని అనుకున్నారట సుకుమార్ . అయితే యానిమల్ సినిమాలో బోల్డ్ పర్ఫామెన్స్ చూసాక ఇంత హాట్ నెస్ మేము తట్టుకోలేములే అంటూ డైరెక్టర్స్ ..ఆమెను సినిమాల నుంచి తీసేయడానికి డిసైడ్ అయ్యారట.

ఇలా మొత్తంగా మూడు సినిమాలను లాస్ చేసుకొని 100 కోట్ల సినిమాలను మిస్ చేసుకున్నింది రష్మిక. అంతేకాదు ఇప్పుడు ఏ స్టార్ డైరెక్టర్ కూడా రష్మిక మందన్నాను ట్రెడిషనల్ లుక్స్ కి చూస్ చేసుకోవట్లేదు. అందరూ హాట్ అండ్ సెక్సీ రోల్స్ ఉన్న పాత్రలకే చూస్ చేసుకుంటున్నారు. అలా అయితే ఈ ముద్దుగుమ్మ తెలుగు తెరపై కనిపించడం ఇక గగనమే మొత్తంగా బాలీవుడ్ లోనే క్రేజ్ సంపాదించుకునేలా చేసుకుంటుంది రష్మిక..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news