Moviesవామ్మో.. వరుణ్ మహా రొమాంటికే.. తాళ్లి కట్టే టైంలో ఏం చేశాడో...

వామ్మో.. వరుణ్ మహా రొమాంటికే.. తాళ్లి కట్టే టైంలో ఏం చేశాడో చూడండి(ఫోటోలు)..!!

గత మూడు రోజులుగా సోషల్ మీడియాలో మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ హీరోయిన్ లావణ్య త్రిపాఠిల పెళ్లికి సంబంధించిన ఫొటోస్ ఏ రేంజ్ లో ట్రెండ్ అవుతున్నాయో మనం చూస్తూనే ఉన్నాం. ఒకరోజు సంగీత్ మరొక రోజు మెహందీ .. మరొక రోజు రిసెప్షన్ ..మరొక రోజు పెళ్లి .. ఇలా మూడు రోజులు ఘనంగా తమ పెళ్లి వేడుకలను జరుపుకున్నారు లావణ్య త్రిపాఠి – వరుణ్ తేజ్ . రీసెంట్గా వరుణ్ – లావణ్య మెడలో మూడు ముళ్ళు వేసిన సంగతి తెలిసిందే .

ఇటలీలో వీళ్ల పెళ్లి అంగరంగ వైభవంగా జరిగింది . అయితే వీళ్ళ పెళ్లికి సంబంధించిన కొన్ని కొన్ని పిక్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి . ఇప్పటికీ అల్లు అర్జున్ – స్నేహ , నితిన్ తన భార్య.. మెగాస్టార్ చిరంజీవి సురేఖ ఇలా ఉన్న పిక్స్ వైరల్ అవుతూ ఉండగా రీసెంట్గా వరుణ్ లావణ్య మెడలో తాళి కడుతున్న ఫోటో వైరల్ అవుతుంది. అంతేకాదు లావణ్య చేతిలో కొబ్బరికాయ పట్టుకొని వస్తున్న ఫోటో కూడా వైరల్ అవుతుంది.

ఇదే లుక్స్ ఇప్పుడు వైరల్ గా మారాయి. అయితే తాళికట్టే టైం లో వరుణ్ – లావణ్య చేత ఐ లవ్ యు చెప్పించుకొని మరి తాళి కట్టాడట . దీనికి సంబంధించిన పిక్చర్ వైరల్ అవుతుంది. ఐ లవ్ యు చెప్పేటప్పుడు లావణ్య ముసి ముసి నవ్వులు నవ్వుకుంటూ సిగ్గుపడుతున్న ఫోటో ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ ట్రెండ్ అవుతుంది. దీంతో లావణ్య త్రిపాఠి వరుణ్ కి సంబంధించిన పెళ్లి పిక్స్ మరోసారి నెట్టింట హాట్ టాపిక్ గా ట్రెండ్ అవుతున్నాయి..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news