Newsవామ్మో.. నీహారిక వీపు పై టాటూ కి అర్ధం అదా..? అందుకే...

వామ్మో.. నీహారిక వీపు పై టాటూ కి అర్ధం అదా..? అందుకే వేయించుకుందా..?

సోషల్ మీడియాలో నీహారిక కి సంబంధించిన వార్తలు ఏ రేంజ్ లో వైరల్ అవుతున్నాయో మనం చూస్తూనే ఉన్నాం. మరీ ముఖ్యంగా నీహారిక తన భర్త జొన్నలగడ్డ చైతన్యకు విడాకులు ఇచ్చేసిన తర్వాత సోషల్ మీడియాలో హ్యూజ్ రేంజ్ లో ట్రోలింగ్కి గురవుతుంది .

ఇలాంటి క్రమంలోనే రీసెంట్గా నిహారిక వీపుపై ఉన్న టాటూ కి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాని షేక్ చేస్తున్నాయి . జనరల్ గా టాటూస్ అంటే ఇష్టం లేని నిహారిక ఎందుకు తన వీపుపై అలాంటి టాటూ వేయించుకుంది అని ఫాన్స్ ఆశ్చర్యపోతున్నారు . అంతేకాదు నిహారిక తన వీపుపై ఓ పక్షి ఎగురుతున్న బొమ్మను టాటూ గా వేయించుకుంది .

ఈ క్రమంలోనే ప్రతి జీవికి స్వేచ్ఛ ఇవ్వాలి అని సింబాలిక్ గా చెబుతూ ఆమె అలాంటి టాటూ వేయించుకుంది అంటూ ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు . మొత్తానికి నిహారిక తాను కావాలి అనుకున్న ఫ్రీడమ్ ను దక్కించుకోవడానికి ఇలా టాటూ వేయించుకునింది అనమాట. చూద్దాం లైఫ్ లో ఎంత మంచిగా ముందుకు వెళ్తుందో ఈ మెగా డాటర్..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news