Newsఅన్ని బాగుంటే నాగచైతన్య భార్య ప్లేస్ లో కీర్తి సురేష్...

అన్ని బాగుంటే నాగచైతన్య భార్య ప్లేస్ లో కీర్తి సురేష్ ఉండేదా..? మధ్యలోకి సమంత ఎలా వచ్చిందంటే..?

ఎస్ ప్రెసెంట్ ఇదే న్యూస్ ఇప్పుడు ఇండస్ట్రీలో వైరల్ గా మారింది. టాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోగా గుర్తింపు సంపాదించుకోవడానికి ట్రై చేస్తున్న అక్కినేని నాగచైతన్య మహానటిగా పాపులారిటీ సంపాదించుకున్న కీర్తి సురేష్ కాంబోలో బిగ్ బ్లాక్ బస్టర్ సినిమా మిస్సయిందా..? అంటే ఎస్ అన్న సమాధానమే వినిపిస్తుంది .

కీర్తి సురేష్ ఇండస్ట్రీలో టాప్ హీరోయిన్ ..నాగచైతన్య హీరోగా ఎదిగాడు స్టార్ గా మారడానికి కష్టపడుతున్నాడు .అయితే వీళ్ళిద్దరి కాంబోలో మిస్ అయిన సినిమా మజిలీ అంటూ తెలుస్తుంది . శివనిర్వాణ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాల్లో మొదటగా హీరోయిన్ రోల్ కోసం సమంత కంటే వేరే హీరోయిన్స్ ని చూస్ చేసుకున్నారట .

ఆ లిస్టులో కీర్తి సురేష్ కూడా ఉంది . అయితే ఈ రోల్ కోసం తన భార్య అయితేనే బాగుంటుంది అని మిగతా వాళ్ళు సజెస్ట్ చేయడంతో కీర్తి సురేష్ ని తీసేసి ఫైనల్లీ సమంత ను పెట్టుకున్నారు. ఏ మాటకు ఆ మాటే కీర్తి సురేష్ కన్నా ఆ పాత్రకు సమంతనే తగిన న్యాయం చేసింది అంటూ అప్పట్లో జనాలు కూడా చెప్పుకొచ్చారు..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news