Moviesమెగా అభిమానులను డీప్ గా హర్ట్ చేసిన లావణ్య త్రిపాఠి.. అంత...

మెగా అభిమానులను డీప్ గా హర్ట్ చేసిన లావణ్య త్రిపాఠి.. అంత గబ్బు పని ఏం చేసిందంటే..?

ఎస్ ప్రెసెంట్ ఇదే న్యూస్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది . హీరోయిన్ లావణ్య త్రిపాఠి మెగా అభిమానులను హర్ట్ చేసిందా..? అంటే అవును అన్న సమాధానమే ఎక్కువగా వినిపిస్తుంది . ఎప్పుడు కూడా ఇండస్ట్రీలో తనదైన స్టైల్ లో దూసుకుపోతూ ఉండే లావణ్య త్రిపాఠి ఫర్ ద ఫస్ట్ టైం సోషల్ మీడియాలో హ్యూజ్ రేంజ్ లో ట్రోలింగ్కి గురవుతుంది . దానికి కారణం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ .

ఎస్ పిఠాపురం నియోజకవర్గం నుంచి పవన్ కళ్యాణ్ ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్న విషయం తెలిసిందే . ఆయన కోసం చాలామంది ప్రమోషన్స్ లో పాల్గొన్నారు . పవన్ కళ్యాణ్ కచ్చితంగా గెలుస్తాడు అంటూ ధీమా వ్యక్తం చేస్తున్నారు . అంతేకాదు పవన్ కళ్యాణ్ గెలవాలి అని మెగా ఫ్యామిలీ లేడీస్ కూడా ప్రచారం చేశారు . కాగా లావణ్య త్రిపాఠి మాత్రం ఒక్క పోస్ట్ కూడా షేర్ చేయలేదు .

కాక రీసెంట్గా అత్తతో ఆవకాయ పచ్చడి పెడుతూ ఫోటోని షేర్ చేసింది లావణ్య . దీనితో సోషల్ మీడియాలో ఆమెపై హ్యూజ్ ట్రోలింగ్ జరుగుతుంది . పవన్ కళ్యాణ్ ప్రజల కోసం సేవ చేస్తూ ఉంటే ఆమాత్రం మీరు రెస్పాండ్ అవ్వలేరా ..? పవన్ కళ్యాణ్ కన్నా పచ్చడి ఇంపార్టెంట్ నా నీకు..? అంటూ లావణ్య త్రిపాథి పై మండిపడుతున్నారు. దీంతో ఆమె పేరు సోషల్ మీడియాలో మారుమ్రోగిపోతుంది..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news