Newsజ‌య‌మాలినిని వాడేసిన ఎన్టీఆర్‌... వ‌ర్జినీటీ కోల్పోయిన జ‌య‌మాలిని...!

జ‌య‌మాలినిని వాడేసిన ఎన్టీఆర్‌… వ‌ర్జినీటీ కోల్పోయిన జ‌య‌మాలిని…!

జ‌య‌మాలిని. ఒక‌ప్ప‌టి హాట్ స్టార్‌. యువ‌త నుంచి వృద్ధుల వ‌ర‌కు ఎవ‌రినీ వ‌దిలి పెట్టుకుండా గిలిగింత లు పెట్టిన వ్యాంపు పాత్రల న‌టీమ‌ణి. అయితే.. జ‌య‌మాలిని ఎంట్రీ మాత్రం త‌మిళంలో హీరోయిన్‌గానే త‌ర్వాత‌.. పాత్ర‌లు త‌గ్గ‌డంతోపాటు.. ఒక‌రిద్దరు చేసిన బ‌ల‌వంతంతో వ్యాంపు పాత్ర‌ల‌కు రెడీ అయింది. ఇక‌, అవి స‌క్సెస్ కావ‌డంతో వాటిని ఆమె కొన‌సాగించింది. ఇవే జ‌య‌మాలినికి సిల్వ‌ర్ స్క్రీన్‌పై ఎన‌లేని ముద్ర‌ను వేశాయి.

ఒకానొక ద‌శ‌లో అగ్ర‌తార‌లైన ఎన్టీఆర్‌, అక్కినేని నాగేశ్వ‌ర‌రావు సినిమాల్లోనూ జ‌య‌మాలిని పాట పెట్టే ప‌రిస్థితి వ‌చ్చిందంటే.. అర్థం చేసుకోవ‌చ్చు. నిజానికి వ్యాంపు పాత్ర‌ల‌ను ప్ర‌త్యేకంగా ఒక పాట‌కే ప‌రిమితం చేసిన ప‌రిస్థితి అప్ప‌ట్లో ఉండేది కాదు. వారిని కూడా సినిమ‌లో భాగంగానే చేసేవారు. అయితే.. త‌ర్వాత త‌ర్వాత‌.. ఒక పాట‌కే ప‌రిమితం చేస్తూ వ‌చ్చాయి. ఇలా.. ఎన్టీఆర్‌తో అనేక సినిమాల్లో జ‌య‌మాలిని స్టెప్పులేసింది.

కొన్ని కొన్ని సార్లు ఔట్ డోర్ షూటింగుల్లో ఒకే చోట అంద‌రూ క‌లిసి ప‌డుకునేవారు. దీనిపై ఎలాంటి అభి ప్రాయ భేదాలు లేవు. కానీ, అప్ప‌టి జ్యోతి చిత్ర ప‌త్రిక ఓ క‌థ‌నం ప్ర‌చురించింది. జ‌య‌మాలిని వ‌ర్జినిటీ కోల్పోయారు..! అని హెడ్డింగ్‌తో వ‌చ్చిన క‌థ‌నం పెద్ద సంచ‌ల‌నం, వివాదం కూడా అయింది. ద‌ర్శ‌కుడు రాఘ‌వేంద్ర‌రావు తీసిన సినిమాలో జ‌య‌మాలిని, ఎన్టీఆర్ క‌లిసి ఓ పాట‌లో న‌టించారు.

ఇది ఔట్ డోర్ షూటింగ్‌. దీంతో జ‌య‌మాలినిని అన్న‌గారు వాడుకున్నారు.. అన్న‌గారు అస్సలు ఆక‌లిని, ఆకాంక్ష‌ను ఆపుకోలేరు.. జ‌య‌మాలిని కూడా ఓకే చెప్పింది. అని క‌థ‌నం ఉండ‌డంతో పెను వివాదం అయింది. దీనిపై ఎన్టీఆర్ సీరియ‌స్ అయ్యారు. ఎడిట‌ర్‌కు వార్నింగ్ ఇచ్చారు. దీంతో మ‌రుస‌టి రోజు స‌వ‌ర‌ణ వేసుకున్నారు. ఇది ఇప్ప‌టికీ సినీ ఇండ‌స్ట్రీలో హాట్ టాపిక్కే..!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news