Newsఆ పెళ్లైన హీరోయిన్ తో గోపీచంద్ తప్పు చేశాడా..? ఆ విషయంలో...

ఆ పెళ్లైన హీరోయిన్ తో గోపీచంద్ తప్పు చేశాడా..? ఆ విషయంలో ఇప్పటికి తల ఎత్తుకుని తిరగలేకపోతున్నాడా..?

గోపీచంద్ .. పద్ధతికి మరో మారుపేరు లానే ఉంటాడు. ఇండస్ట్రీలో ఉండే హీరోలల్లో తన పని తాను చూసుకో పోయే హీరో ఇతను. ఎవరిని గెలకడు తన జోలికి వచ్చి గెలికిన అస్సలు పట్టించుకోడు . వాళ్ళ పాపాన వాళ్లే పోతారు అనే టైప్ . వచ్చి రెండు పీకిన కూడా సైలెంట్ గా ఉండే క్యారెక్టర్ గోపీచంద్ ది. అందుకే సినిమా ఇండస్ట్రీలో చాలామంది డైరెక్టర్లు ప్రొడ్యూసర్లు ఆయనను నమ్మించి ముంచేశారు. చెప్పేటప్పుడు కథ ఒకలా చెప్పి తెరకెక్కించేటప్పుడు మరోలా తెరకెక్కించి ఆయన కెరియర్ ని నాశనం చేసేశారు. అయితే మొదటి నుంచి సైలెంట్ పర్సన్ గల గోపీచంద్ అలాంటి విషయాలను పెద్దగా పట్టించుకోరు .

అయితే గోపీచంద్ హీరోయిన్స్ విషయాలలో చాలా దూరంగా ఉంటారు . షూట్ కి వచ్చారా.. సీన్స్ కంప్లీట్ చేసుకున్నారా.. వెళ్లిపోయారా.. అంతే అంతకు మించిన రిలేషన్షిప్ మెయింటైన్ చేయడానికి ఇష్టపడరు . కానీ ఓ హీరోయిన్ విషయంలో మాత్రం గోపీచంద్ హద్దులు మీరిపోయాడు అన్న కామెంట్స్ అప్పట్లో వైరల్ అయ్యాయి. ఆ హీరోయిన్ మరెవరో కాదు రాశి .

వీళ్లిద్దరి కాంబోలో తెరకెక్కిన సినిమా నిజం . మహేష్ బాబు కెరియర్ లోనే పరమ చెత్త కలెక్షన్స్ సాధించిన మూవీగా ఈ సినిమా రికార్డు నెలకొల్పింది . ఈ సినిమాల్లో విలన్ గా నటించాడు గోపీచంద్ . ఆయన పక్కన ఓ పాత్రలో కనిపించింది రాశి . వీళ్లిద్దరి రొమాన్స్ ఆ సినిమాలో ఎలా ఉంటుందో మనం చూసిందే. అప్పటివరకు చాలా పద్ధతిగా కనిపించిన రాశి ఇలాంటి రోల్ లో నటించేసరికి జనాలు యాక్సెప్ట్ చేయలేకపోయారు. గోపీచంద్ కూడా ఆమెతో చేసిన సీన్స్ ఆయన కెరీర్ కు నెగటివ్గా మార్చేశాయి.

అయితే ఇదంతా డైరెక్టర్ తప్పిదమే అని వాళ్లకు కథ ఒకలా చెప్పి మరోలా తెరకెక్కించి సెన్సార్ కట్ తర్వాత వాటిని వేరే విధంగా చూపించారు అని.. ఆ కారణంగానే వాళ్ళ లైఫ్ కొన్ని సంవత్సరాలపాటు టఫ్ సిచువేషన్ లు నెలకొన్నాయి అని ..అప్పట్లో వాళ్ల ఫాన్స్ ఎక్కువగా చెప్పుకునే వాళ్ళు . ప్రజెంట్ గోపీచంద్ తనదైన స్టైల్ సినిమా ఇండస్ట్రీలో వచ్చిన అవకాశాలతో దూసుకుపోతున్నాడు..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news