Moviesకత్రీనా బాడి గార్డ్ నెల జీతం ఎంతో తెలుసా..? మన తెలుగు...

కత్రీనా బాడి గార్డ్ నెల జీతం ఎంతో తెలుసా..? మన తెలుగు హీరోలు కూడా వేస్ట్..అన్ని కోట్లా..?

స్టార్ సెలబ్రిటీస్ బాడీగార్డ్స్ ను ఎందుకు మైంటైన్ చేస్తూ ఉంటారో మనకు బాగా తెలిసిందే. ఎక్కడికైనా ఈవెంట్స్ కి వెళ్ళినప్పుడు ఫంక్షన్స్ కి వెళ్ళినప్పుడు జనాల నుండి రక్షించడానికి వాళ్లు బాడీగార్డ్స్ ని అపాయింట్ చేసుకుంటారు . సెలబ్రిటీల భధ్రత.. వారిని అనుక్షణం కాపాడడంలో బాడీగార్డ్స్ కీలకపాత్ర పోషిస్తూ ఉంటారు . మన ఇండస్ట్రీలో కూడా చాలామందికి బాడీగార్డ్స్ ఉన్నారు . అయితే వీళ్ళ కోసం చాలా భారీ స్థాయిలోనే జీతాలు కూడా ఇస్తూ ఉంటారు.

ఇప్పటికే మన ఇండస్ట్రీలో ఉండే చాలా స్టార్ సెలబ్రిటీస్ వాళ్ళ బాడీగార్డ్స్ కి ఇచ్చే జీతాల గురించి వార్తలు వైరల్ అయ్యాయి . రీసెంట్ గా బాలీవుడ్ స్టార్ హీరోయిన్ కత్రినా కైఫ్ తన బాడీగార్డ్ కి ఇచ్చే శాలరీ ఇప్పుడు నెట్టింట వైరల్ గా మారింది . కత్రినా కైఫ్ బాడీ గార్డ్ దీపక్ సింగ్ తన డాషింగ్ లుక్స్ తో అందరి దృష్టిని ఆకర్షిస్తున్నాడు . అంతేకాదు ఇందుకు సంబంధించిన కొన్ని ఫోటోలు కూడా వైరల్ అవుతున్నాయి .

ఇప్పుడు ఫిలిం సర్కిల్లో ఈయన జీతం గురించి ఆసక్తికర చర్చ నడుస్తుంది. కత్రినా కైఫ్ టైగర్ త్రీ చిత్రంలో నటిస్తుంది . సల్మాన్ ఖాన్ హీరోగా నటిస్తున్నాడు . ప్రమోషన్స్ లో భాగంగా ఇద్దరు బిజీబిజీగా ఉన్నారు . ముంబై విమానాశ్రయంలో కత్రినా రీసెంట్గా కనిపించింది. ఆమెతోపాటు ఆమె బాడీగార్డ్ దీపక్ సింగ్ కూడా వచ్చారు. ఇక్కడే ఆయనకు సంబంధించిన వార్త వైరల్ అవుతుంది. కత్రినా కైఫ్ అతడికి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తుందని ..అతని బాగా నమ్ముతుందని తెలుస్తుంది. ఆయన జీతం ఏకంగా నెలకు 8-10 లక్షల పైనే ఉంటుందని వార్తలు వైరల్ అవుతున్నాయి. ఏడాది తిరగకముందే కోటి రూపాయలు పైన సంపాదించేస్తాడని ఈయన తెలుగు హీరోలకు మించిపోయే అందం ఉందని కూడా కామెంట్స్ చేస్తున్నారు..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news