Moviesమరోసారి సమంతతో రొమాన్స్ చేయబోతున్న చరణ్.. ఏ సినిమానో తెలిస్తే విజిల్...

మరోసారి సమంతతో రొమాన్స్ చేయబోతున్న చరణ్.. ఏ సినిమానో తెలిస్తే విజిల్ వేయాల్సిందే..!!

ఎస్ ప్రెసెంట్ ఇదే న్యూస్ సినిమా ఇండస్ట్రీలో వైరల్ గా మారింది. టాలీవుడ్ ఇండస్ట్రీలో మెగా పవర్ స్టార్ గా పాపులారిటీ సంపాదించుకున్న రామ్ చరణ్ .. మరోసారి సమంతతో స్క్రీన్ షేర్ చేసుకోబోతున్నాడు అంటే అవునని అంటున్నారు సినీ ప్రముఖులు . మనకు తెలిసిందే సినిమా ఇండస్ట్రీలో వన్ ఆఫ్ ద బెస్ట్ పేరుగా పాపులారిటీ సంపాదించుకున్న చరణ్ – సమంత రంగస్థలం అనే సినిమాలో నటించి మెప్పించారు.

ఈ సినిమా సూపర్ డూపర్ హిట్ అవ్వడమే కాకుండా ఎన్ని అవార్డ్స్ అందుకునిందో కూడా మనకు తెలిసిందే. అయితే త్వరలోనే రంగస్థలం 2 తెరపైకి రాబోతుందట. పుష్ప 2 సినిమా అయిపోగానే రంగస్థలం 2 సినిమా పై కాన్సన్ట్రేషన్ చేయబోతున్నాడు సుకుమార్ అంటూ ఓ న్యుస్ వైరల్ అవుతుంది. ఒకవేళ అదే కనుక నిజమైతే ..కచ్చితంగా సమంత హీరోయిన్గా రామ్ చరణ్ హీరోగా పెట్టుకుంటారని.. అప్పుడు మరోసారి వీళ్ళిద్దరి క్రేజీ కాంబో తెరపై చూడొచ్చు అని చెప్పుకొస్తున్నారు జనాలు.

అంతేకాదు రామ్ చరణ్ కూడా సమంతతో చాలా క్లోజ్ గా మూవ్ అవుతూ ఉంటాడు. వీళ్ళిద్దరూ మంచి బెస్ట్ ఫ్రెండ్స్ . ఉపాసన కూడా సమంతకు చాలా చాలా సపోర్ట్ చేసింది . మయోసైటిస్ వ్యాధికి గురైనప్పుడు డాక్టర్స్ ని అడిగి మరి స్పెషల్ కేర్ తీసుకు నేలా చేసింది. దీనితో సోషల్ మీడియాలో ఇప్పుడు సమంత చరణ్ ల పేర్లు వైరల్ గా మారాయి..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news