Moviesమహేశ్ పక్కన్న ఉన్న ఈ అమ్మాయి ఇప్పుడు పాన్ ఇండియా స్టార్.....

మహేశ్ పక్కన్న ఉన్న ఈ అమ్మాయి ఇప్పుడు పాన్ ఇండియా స్టార్.. ఎవరో తెలిస్తే మతులుపోతాయి

“సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు” ఈ సినిమా పేరు చెప్పగానే అందరికీ టక్కున గుర్తొచ్చేది వెంకటేష్ – మహేష్ బాబు – సమంత – అంజలి . అయితే ఈ సినిమా విడుదలై ఎన్నో సంవత్సరాలు అవుతున్న ఇప్పటికీ టీవీలో ప్లే అయిన యూట్యూబ్లో ప్లే చేసుకుని చూసే జనాలు ఎక్కువమంది ఉన్నారు. ఈ సినిమా అంతటి హిట్ అవ్వడానికి కారణం ఫ్యామిలీ వాతావరణం . అంతేకాదు ఫ్యామిలీస్ లో రిలేషన్షిప్స్ ఎంత రియలిస్టిక్ గా ఉంటాయో చూపించాడు డైరెక్టర్ శ్రీకాంత్ అడ్డాల .

ఈ సినిమాలో చాలామంది సైడ్ క్యారెక్టర్స్ కూడా హైలెట్ అయ్యారు . వాళ్లలో ఒకరే ఇక్కడ మీరు చూస్తున్న ఈ ఫోటోలోని అమ్మాయి . మహేష్ బాబు రైల్వే స్టేషన్లో ఉన్నటువంటి సమయంలో తన వెంట ఒక అమ్మాయి మాట్లాడుతూ వస్తుంది . ఆ అమ్మాయి కనిపించింది కొంత సమయమే అయినప్పటికీ ఫేస్ మాత్రం చాలా చాలా గుర్తుండిపోతుంది. అయితే ఆ అమ్మాయి పేరు సుప్రియ ఐసోల . ఆ అమ్మాయి ఈ సినిమా తరువాత బోలెడు సినిమాల్లో కనిపించింది.

టాలీవుడ్ లో పలు సినిమాల్లో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా నటించిన ఈమె చాలా ట్రెడిషనల్ పాత్రలోనే మెప్పిస్తుంది. అయితే ఈ అమ్మాయి “బాబు బాగా బిజీ ” అనే సినిమాలో బోల్డ్ క్యారెక్టర్ లో నటించి అందరికి షాక్ ఇచ్చింది. అంతేకాదు ఇంతవరకు ఆమెను అలాంటి బోల్డ్ లుక్స్ లో ఎప్పుడు చూడలేదు జనాలు . అయితే ఈ మధ్యకాలంలో సుప్రియ రామానాయుడు వెబ్ సిరీస్ లో కూడా కీలకపాత్ర పోషించింది . ఈ బ్యూటి ని అలా చూసి చూసి చాలామంది సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు లో ఉన్న ట్రెడిషనల్ బ్యూటీ నేనా అంటూ షాక్ అయిపోయారు. మొత్తానికి కెరియర్ స్టార్టింగ్ లో చాలా ట్రెడిషనల్ గా ఉన్న ఈ బ్యూటీ కెరియర్ ఎండింగ్ వచ్చేసరికి టూ బోల్డ్ గా మారిపోయింది..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news