Movies"ఆడదానికి ఆడదే శత్రువు"..ఆషూ రెడ్డి కొంప కూల్చేసిన శ్రీలీల.. ఇంతకంటే దారుణం...

“ఆడదానికి ఆడదే శత్రువు”..ఆషూ రెడ్డి కొంప కూల్చేసిన శ్రీలీల.. ఇంతకంటే దారుణం మరొకటి ఉంటుందా..?

సినిమా ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్ కి మించిన ఫ్యాన్ ఫాలోయింగ్ దక్కించుకుంటారు కొంతమంది బుల్లితెర తారలు. అయితే సోషల్ మీడియాలో స్టార్ సెలబ్రిటీస్ కూడా దానికి డబల్ రేంజ్ లో ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకుంటారా..? అంటే అవుననే చెప్పాలి. ఆ లిస్టులో టాప్ పొజిషన్లో ఉంటుంది అందాల ముద్దుగుమ్మ బిగ్ బాస్ బ్యూటీ జూనియర్ సమంత..ఆషూ రెడ్డి.

ఈ బ్యూటీ గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే .. అమ్మడు అందాలు చూసే కొద్ది ఇంకా ఇంకా చూడాలి అనిపిస్తూ ఉంటాయి. ఎన్నిసార్లు చూపించిన అందాలు అస్సలు బోర్ కొట్టవు. రీజన్ ఏంటో తెలియదు . ఒకప్పుడు సోషల్ మీడియాలో నానా హంగామా చేసే ఆషూ రెడ్డి.. ఈ మధ్యకాలంలో స్వీడ్ తగ్గించింది. జోరు కూడా అప్పట్లో లా లేదు. ఒకప్పుడు ఆషూ రెడ్డికి సంబంధించిన వార్తలు తెగ వైరల్ అయ్యేటివి ..

ఆమె ఫోటోషూట్స్ కూడా ఎక్కువగా కనిపించేవి . అయితే ఈ మధ్యకాలంలో ఆమె ఫోటో షూట్ చేస్తున్న కాని జనాలు పట్టించుకోవడం లేదు . దానికి కారణం శ్రీ లీల అందాలు అంటూ చెబుతుంటే మరికొందరు ఆషు రెడ్డి టు హాట్ ఎక్స్పోజింగ్ అని అంటున్నారు . ఉన్న అందాలను ముందే చూపించేస్తే ఆ తర్వాత ఇంకేం చూస్తారు కుర్రాళ్ళు అంటూ బూతు కామెంట్స్ చేస్తున్నారు . మరికొందరు ఆషూ రెడ్డి హవ తగ్గింది అని ..ఇప్పుడు అందరికీ శ్రీలీలనే కావాల్సి వస్తుంది అని చెప్పుకొస్తున్నారు . మొత్తానికి ఆషూ రెడ్డి కొంప కూల్చేసింది శ్రీలీల అని చెప్పాలి..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news