Moviesస‌మంత రెండో పెళ్లి… శ్రీజ మూడో పెళ్లి… ఇంట్ర‌స్టింగ్ విష‌యాలు ఇవే..!

స‌మంత రెండో పెళ్లి… శ్రీజ మూడో పెళ్లి… ఇంట్ర‌స్టింగ్ విష‌యాలు ఇవే..!

ప్ర‌ముఖ ఆస్ట్రాల‌జ‌ర్ వేణుస్వామి చెపుతోన్న జాత‌కాలు ఎంత‌లా వైర‌ల్ అవుతున్నాయో చూస్తూనే ఉన్నాం. వేణుస్వామి ఇప్ప‌టికే ఎంతోమంది సెల‌బ్రిటీలు, పొలిటిక‌ల్‌, సినిమా వాళ్ల జీవితాల గురించి ముందుగానే చెపుతున్న జాత‌కాలు నూటికి నూరు శాతం నిజం అవుతున్నాయి. దీంతో వేణుస్వామి చెప్పే జాత‌కాల‌కు మంచి క్రేజ్ వ‌చ్చేసింది

ఇంకా చెప్పాలంటే అసలు టాలీవుడ్ స్టార్ హీరోయిన్లు కూడా వేణుస్వామితో జాత‌కాలు చూపించుకుంటూ ఆయ‌న చెప్పిన పూజ‌లు చేస్తూ వ‌స్తున్నారు. ఇదిలా ఉంటే వేణుస్వామి తాజాగా స్టార్ హీరోయిన్ స‌మంత‌తో పాటు మెగాఫ్యామిలీ డాట‌ర్ నిహారిక కొణిదెల మ‌ళ్లీ పెళ్లి చేసుకుంటే వారి జాత‌కాలు ఎలా ఉంటాయో చెప్ప‌డం ఆస‌క్తిగా మారింది.

స‌మంత రెండో పెళ్లి చేసుకున్నా కూడా ఆమె జాత‌కం స‌వ్యంగా ఉండ‌ద‌ని… ఆమెకు అనారోగ్యంతో పాటు అనేక స‌మ‌స్య‌లు త‌లెత్తుతాయ‌ని వేణుస్వామి చెప్పారు. ఇక చిరంజీవి మూడో కూతురు శ్రీజ‌ది కూడా సేమ్ వాళ్ల బాబాయ్ ప‌వ‌న్ కళ్యాణ్ జాత‌కం అని… శ్రీజ మూడో పెళ్లి చేసుకున్నా కూడా ఆమె జీవితం ఎంత మాత్రం స‌వ్యంగా సాగ‌ద‌ని.. అప్పుడు కూడా అనేక ర‌కాల స‌మస్య‌లు వ‌స్తాయ‌ని వేణుస్వామి చెప్పారు.

ప‌వ‌న్ క‌ళ్యాణ్ మూడు పెళ్లిల్లు చేసుకున్న‌ట్టే శ్రీజ కూడా త్వ‌ర‌లోనే మూడో పెళ్లి చేసుకోబోతోంద‌ని ఆయ‌న చెప్పారు. ఏదేమైనా అటు స్టార్ హీరోయిన్ స‌మంత‌, ఇటు శ్రీజ మ‌ళ్లీ పెళ్లిళ్లు చేసుకున్నా వీరి జీవితాలు ఎంత మాత్రం స‌వ్యంగా సాగ‌వ‌ని వేణుస్వామి తేల్చ‌చేశారు. దీంతో సామ్ ఫ్యాన్స్‌లో కాస్త ఆందోళ‌న అయితే స్టార్ట్ అయ్యింది.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news