Movies"బేబీ" సినిమా ఖచ్చితంగా చూడడానికి 5 రీజన్స్ ఇవే.. మిస్ చేస్తే...

“బేబీ” సినిమా ఖచ్చితంగా చూడడానికి 5 రీజన్స్ ఇవే.. మిస్ చేస్తే మీకే బొక్క..!!

ప్రజెంట్ సినిమా ఇండస్ట్రీలో ఎలాంటి టఫ్ సిట్యుయేషన్ ఉందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు . భారీ భారీ బడ్జెట్ తో వచ్చిన సినిమాలు అన్ని బాక్సాఫీస్ వద్ద బోల్తా కొడుతున్నాయి .ఎటువంటి ఎక్స్పెక్టేషన్స్ లేకుండా రిలీజ్ అయిన సినిమాలు అన్ని సూపర్ డూపర్ హిట్ అందుకుంటున్నాయి. ఈ క్రమంలోనే ఎటువంటి ఎక్ష్పెక్టేషన్స్ లేకుండా సాదాసీదాగా రిలీజ్ అయిన ఆనంద్ దేవరకొండ బేబీ సినిమా సూపర్ హిట్ టాక్ నమోదు చేసుకోవడం అభిమానులకి హ్యాపీనెస్ ఇస్తుంది.

టాలీవుడ్ రౌడీ హీరో విజయ్ దేవరకొండ బ్రదర్ గా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన ఆనంద్ దేవరకొండ ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకొని నటించిన సినిమా బేబీ . ఈ సినిమాలో హీరోయిన్ గా యూట్యూబర్ వైష్ణవి చైతన్య నటించింది. ఈ సినిమా కొద్దిసేపటికి థియేటర్స్ లో గ్రాండ్గా రిలీజ్ అయింది . ఫస్ట్ టాక్ తోనే బ్లాక్ బస్టర్ అంటూటాక్ బయటికి వచ్చేసింది . ఈ క్రమంలోనే అసలు ఈ సినిమా ఎందుకు చూడాలి అన్నది ఇంట్రెస్టింగ్ గా మారింది.

ఈ సినిమాను చూడడానికి ప్రధానంగా చూడాలి అన్నదానికి ఐదు పాయింట్లను ట్రెండ్ చేస్తున్నారు .

1) నేటి జనరేషన్ కి అసలు ప్రేమ అంటే ఏంటి..? అట్రాక్షన్ అంటే ఏంటో ..? తెలియదు అది తెలిసుకోవడనైకి ఈ సినిమా చూడోచ్చు.
2)అంతేకాదు ఓ అబ్బాయి నిజంగా ప్రేమిస్తే అమ్మాయి కోసం ఎలాంటి పనులు చేస్తాడు అన్న విషయాన్ని కూడా క్లియర్ గా చూపించాడు.
3)అదే అమ్మాయి ఒక అబ్బాయిని ఇష్టపడితే ఎలా ఉంటుంది డబ్బులు కోసం ఇష్టపడితే ఎలా ఉంటుంది అన్న వేరియేషన్ అయితే సూపర్ గా చూపించారు,
4)ఇవన్నీ పక్కన పెడితే అసలు నేటి జనరేషన్ పిల్లలు కు ఏం కావాలో..? పెద్దలు ఎలా డిసైడ్ అవ్వాలి ..? పిల్లలు ఎలాంటి పనులు చేస్తున్నారు..? పెద్దలు ఎలా కేర్ఫుల్ గమనించాల్సిన విషయాలను డైరెక్టర్ సాయి రాజేష్ బాగా చూయించారు.
5)అంతేకాదు నేటి జనరేషన్ ఎలా ప్రేమ ముసుగులో హద్దులు మీరు పోతుందో అనేది క్లియర్గా కళ్ళకు కట్టినట్లు చూపించాడు డైరెక్టర్. ఈ ప్రధాన అంశాలను బేస్ చేసుకుని మనం ఈ సినిమా చూడొచ్చు అంటూ చెప్పుకొస్తున్నారు అభిమానులు. మరి ముఖ్యంగా ఈ సినిమాని కేవలం ఈ జనరేషన్ పిల్లలే కాదు తల్లిదండ్రులు కూడా చూడాల్సిన సినిమా అంటూ ట్రెండ్ చేస్తున్నారు. దీంతో సోషల్ మీడియాలో బేబీ మూవీ రివ్యూ వైరల్ గా మారింది..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news