Moviesమాస్ హీరో రవితేజ- రష్మిక మందన్నా కాంబోలో .. మిస్ అయిన...

మాస్ హీరో రవితేజ- రష్మిక మందన్నా కాంబోలో .. మిస్ అయిన సూపర్ డూపర్ బ్లాక్ బస్టర్ సినిమా ఇదే..!!

సినిమా ఇండస్ట్రీలో కొన్ని కొన్ని సార్లు కొన్ని కొన్ని క్రేజీ కాంబోలో మిస్ అవుతూ ఉంటాయి. అయితే ఆ హీరోకి ఆ హీరోయిన్ కి జోడి బాగుంటుంది అని వాళ్ళిద్దరూ తెరపై కలిసి నటిస్తే చూడాలి అని అభిమానులు ఆశపడుతూ ఉంటారు . కానీ ఎంతమంది డైరెక్టర్ లు సెట్ చేసిన కొన్ని కొన్ని కాంబోలు మాత్రం సెట్ అవ్వడం చాలా కష్టం . అయితే తీరా సెట్ అయినట్టే సెట్ అయి లాస్ట్ మూమెంట్లో ఫ్లాప్ అయిన కాంబోలు ఎన్నో ఉన్నాయి . ఆలిస్ట్ లోకి వస్తుంది అందాల ముద్దుగుమ్మ రష్మిక మందన్నా – మాస్ హీరో రవితేజ జంట .

ఈ ఇద్దరు గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే . ఇద్దరు బాగా యాక్టివ్ గా ఉంటారు . పర్ఫామెన్స్ లో రెచ్చిపోతూ ఉంటారు ఇద్దరు ధూమ్ ధాం అనే స్టైల్ లోనే స్టెప్స్ వేస్తూ ఉంటారు. ఒక ఇద్దరు హై పర్ఫామెన్స్ యాక్టర్స్ జతకడితే స్క్రీన్ ఎలా షేక్ అయిపోతుందో మనం ఊహించుకోవచ్చు . అయితే ఇప్పటికే చాలామంది స్టార్ట్ డైరెక్టర్లు వీళ్లిద్దరిని కలపాలని ..వీళ్లిద్దరు కాంబోలో సినిమాలు తీసుకురావాలని చాలా ట్రై చేశారట . కానీ కాల్ షీట్స్ కుదరక కొన్నిసార్లు .. కధ నచ్చక మరొకొన్నిసార్లు వీళ్ళు రిజెక్ట్ చేశారట.

తాజాగా అలాంటి కాంబో గురించి ఓ న్యూస్ వైరల్ అవుతుంది. సినిమా ఇండస్ట్రీలో రవితేజ కెరీర్ ని మళ్ళీ నిలబెట్టిన సినిమా ధమాకా. యం బ్యూటీ శ్రీ లీల ఈ సినిమాలో హీరోయిన్గా నటించింది . అయితే ఈ సినిమాలో శ్రీలీల కన్నా ముందే రష్మిక మందన్నా ని హీరోయిన్గా అనుకున్నారట . కానీ రష్మిక మందన్నా వరుసగా ఫ్లాపుల్లో ఉంది . రవితేజతో చేస్తే తన క్రేజ్ తగ్గిపోతుందని.. భయపడి ఈ సినిమా రిజెక్ట్ చేసిందట . అయితే తనకంటే వయసులో డబుల్ పెద్దవాడైన రవితేజ సరసన నటించడానికి శ్రీలీల ఒప్పుకొని పెద్ద సాహసమే చేసింది . దానికి తగ్గ ఫలితం కూడా ఎంజాయ్ చేస్తుంది..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news