Moviesప్రభాస్ ని ఎదిరించి మరి అనుష్క చేసిన సినిమా ఇదే.. రిజల్ట్...

ప్రభాస్ ని ఎదిరించి మరి అనుష్క చేసిన సినిమా ఇదే.. రిజల్ట్ చూసి జనాలు షాక్..!!

సినిమా ఇండస్ట్రీలో టాలీవుడ్ రెబల్ హీరోగా పేరు సంపాదించుకున్న ప్రభాస్ – హీరోయిన్ అనుష్క శెట్టిలకు సంబంధించిన వార్తలు ఏ రేంజ్ లో మారుమ్రోగిపోతూ ఉంటాయో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు . మరీ ముఖ్యంగా వాళ్లు ప్రేమించుకుంటున్నారు అని.. త్వరలోనే పెళ్లి చేసుకోబోతున్నారు అని సోషల్ మీడియాలో తెగ ప్రచారం జరుగుతుంది. అయితే దీనిపై ఇప్పటివరకు అటు అనుష్క ఇటు ప్రభాస్ ఎటువంటి అఫీషియల్ కన్ఫర్మేషన్ ఇవ్వలేదు. దీంతో వీళ్ళిద్దరి త్వరగా పెళ్లి చేసుకుంటే చూడాలి అంటూ ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు . అయితే ఇలాంటి క్రమంలోనే అనుష్క – ప్రభాస్లకు సంబంధించిన గత తాలుక జ్ఞాపకాలను విషయాలను సైతం మరోసారి నెటిజన్లు ట్రెండ్ చేస్తున్నారు ఆకతాయిలు .

ఈ క్రమంలోనే ఓ సినిమా విషయంలో అనుష్క – ప్రభాస్ ని ఎదిరించి సైతం ప్రభాస్ కి ఇష్టం లేని పనిచేసింది అంటూ చెప్పుకొస్తున్నారు ఫాన్స్ . ఆ సినిమా మరేదో కాదు ..”వేదం” . టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ క్రిష్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో అల్లు అర్జున్ – అనుష్క శెట్టి- మంచు మనోజ్ -దీక్ష సేధ్ -మనోజ్ వాజ్ పేయి ప్రధాన పాత్రలను పోషించారు . 2010లో విడుదలైన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్ టాక్ అందుకుంది.

కమర్షియల్గా పెద్దగా హిట్ కాకపోయినా.. టాక్ పరంగా కంటెంట్ పరంగా పర్లేదు అనిపించింది . అయితే ఈ సినిమా ని కమిట్ అయ్యే విషయంలో అనుష్క శెట్టికి చాలా స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చాడట ప్రభాస్. అలాంటి పాత్ర చేస్తే నీకు హీరోయిన్గా కెరియర్ ఉండదు ..? అంటూ ముందే హెచ్చరించారట . అయినా సరే ఎందుకు అనుష్క ప్రభాస్ మాట వినకుండా ఈ సినిమాకి సైన్ చేసింది . ఆ తర్వాత అనుష్క ఎన్ని తిప్పలు పడిందో ప్రత్యేకంగా చెప్పాలా..? ఇలా ప్రభాస్ మాట వినని ప్రతిసారి అనుష్క ఏదో ఒక ఇబ్బందుల్లో ఎదుర్కొని టార్చర్ ఫేస్ చేసింది..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news