Moviesనయనతారకి - హృతిక్ రోషన్ కి మధ్య ఉన్న ఈ స్పెషల్...

నయనతారకి – హృతిక్ రోషన్ కి మధ్య ఉన్న ఈ స్పెషల్ బంధం గురించి మీకు తెలుసా..? ఎవ్వరికి తెలియని టాప్ సీక్రేట్..!!

సినిమా ఇండస్ట్రీలో ఎంతోమంది స్టార్ సెలబ్రిటీస్ ఉంటారు . అయితే చాలా తక్కువ మందికి మాత్రమే ఒకే క్వాలిటీ కలగల్సి ఉంటాయి. మరి ముఖ్యంగా సినిమా ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్గా పేరు సంపాదించుకున్న నయనతారకు ఎలాంటి క్రేజీ స్థానం ఉందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు . టాలీవుడ్ – బాలీవుడ్ -కోలీవుడ్ ఇండస్ట్రిలో స్టార్ బ్యూటిగా పేరు సంపాదించుకున్న నయనతార రీసెంట్ గానే కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ విగ్నేశ్ శివన్ ని ప్రేమించి పెళ్లి చేసుకుంది. సరోగసి ద్వారా ఇద్దరు బిడ్డలకు నయనతార తల్లి అయ్యింది.

ఇలాంటి క్రమ్మలోనే ఆమెకు సంబంధించిన ఇంట్రెస్టింగ్ సీక్రెట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది . నయనతారకు 6 ఫింగర్స్ ఉన్న సంగతి చాలా తక్కువ మందికే తెలుసు. కొన్నిసార్లు దగ్గర నుంచి చూసిన వాళ్ళే ఇది గెస్ చేయగలరు . చాలా ఫొటోస్ లో రేర్ గా ఆమెకు ఉన్న ఆరోవేలు కనిపిస్తూ ఉంటుంది. అయితే సినిమా ఇండస్ట్రీలో అలాగే 6 ఫింగర్స్ ఉన్న మరో స్టార్ హీరో కూడా ఉన్నాడు అన్న విషయం చాలా తక్కువ మందికి తెలుసు .

ఆ హీరో మరెవరో కాదు. హృతిక్ రోషన్. బాలీవుడ్ స్టార్ హీరోగా పాపులారిటీ సంపాదించుకున్న హృతిక్ రోషన్ కి కూడా 6వేళ్లు ఉన్నాయి . ఈ విషయం కూడా ఎవరికీ తెలియదు .ఆయన ఫొటోస్ లో అతనికి ఆరు వేళ్ళు ఉన్నట్లు చాలా తక్కువ సంధర్భాలల్లో కనిపించాయి. దీంతో సోషల్ మీడియాలో ఈ న్యూస్ వైరల్ గా మారింది . మనకి తెలిసిందే 6 వేళ్ళు ఉంటే అదృష్టవంతులు అంటూ ఇంట్లోని పెద్దవాళ్ళు చెబుతూ ఉంటారు . ఆ లెక్కలు చూసుకుంటే హృతిక్ రోషన్ – నయనతార అదృష్టవంతులనే చెప్పాలి. ఇలా వీళ్ళిద్దరికీ ఓ విడదీయరాని సంబంధం ఉంది అంటూ న్యూస్ తెగ ట్రెండ్ చేస్తున్నారు అభిమానులు..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news