Moviesపబ్లిక్ లో నైట్ టైం అలియా భ‌ట్ చేసిన పనికి అంతా...

పబ్లిక్ లో నైట్ టైం అలియా భ‌ట్ చేసిన పనికి అంతా షాక్.. కెమెరామెన్ చెప్పుతో ఏం చేసిందో చూడండి (వీడియో)..!!

ఈ మధ్యకాలంలో సినిమా ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్స్ ఏ విధంగా బిహేవ్ చేస్తున్నారో మనకు బాగా తెలిసిందే . మరీ ముఖ్యంగా హిట్ ఉన్న ముద్దుగుమ్మలు హిట్ లేని ముద్దుగుమ్మలు అందరూ వరుసగా హెడ్ వెయిట్ ని ప్రదర్శిస్తూ వస్తున్నారు. దానికి సంబంధించిన వీడియోలు మనం సోషల్ మీడియాలో ఎన్నో చూసాం . అయితే రీసెంట్ గా బాలీవుడ్ స్టార్ హీరోయిన్ అలియా భట్ చేసిన పని మాత్రం ఇండస్ట్రీలో ఉండే జనాలకు తెగ నచ్చేసింది.

బాలీవుడ్ ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న అలియాభట్ ప్రెసెంట్ టాప్ పొజిషన్లో ఉన్న సంగతి అందరికీ తెలిసిందే. రీసెంట్ గానే ఓ బేబీకి జన్మనిచ్చింది . ప్రెసెంట్ ఓవైపు మ్యారీడ్ లైఫ్ ని..సినిమాలను ఈక్వల్ గా బ్యాలెన్స్ చేస్తున్న అలియాభట్ త్వరలోనే “రాఖీ ఔర్ రాణి కి ప్రేమ్ కహాని ” అనే మూవీతో ప్రేక్షకులను పలకరించబోతుంది. కాగా ఇలాంటి క్రమంలోనే ఆమె ముంబైలో ఓ ఏరియాకి తన తల్లితో వచ్చింది ఆలియా భట్ .

దీంతో ఫోటోగ్రాఫర్స్ ఆమెను ఫోటోలు తీసేందుకు ఆమె వెనక ఎగపడ్డారు . ఈ క్రమంలోనే ఆలియా భట్ ఏమాత్రం డిసప్పాయింట్ చేయకుండా .. అందరికీ ఫోటోకి ఫోజులిచ్చింది . అయితే అలా ఫోటోగ్రాఫర్ పరిగెడుతున్న క్రమంలో ఓ ఫోటోగ్రాఫర్ కాలి చొప్పు జారి పడిపోయింది . ఇది గమనించిన అలియా ఏమాత్రం మొహమాట పడకుండా .. తనని తాను డీ గ్రేడ్ చేసుకోకుండా ఆ చెప్పున తన చేతితో స్వయంగా తీసి దగ్గరికి తీసుకెళ్లి మరి ఇచ్చింది . దీంతో అక్కడ ఉన్నవారు అది చూసి షాక్ అయిపోయారు . ఇంత పెద్ద స్టార్ హీరోయిన్ ఈ మాత్రం కొంచెం కూడా హెడ్ వెయిట్ లేకుండా ఇలా చేయడంపై అభిమానులు ఫుల్ సపోర్ట్ చేస్తున్నారు. ఇండస్ట్రీలో నీలాంటి హీరోయిన్స్ కావాలి అంటూ ఆమె సింప్లిసిటీకి ఫిదా అయిపోతున్నారు . దీంతో సోషల్ మీడియాలో ఈ వీడియో వైరల్ గా మారింది..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news