Moviesఓ మై గాడ్: హిరోయిన్ సమంత డ్రగ్స్ తీసుకుంటుందా..? సినీ ఇండస్ట్రీని...

ఓ మై గాడ్: హిరోయిన్ సమంత డ్రగ్స్ తీసుకుంటుందా..? సినీ ఇండస్ట్రీని షేక్ చేస్తున్న (వీడియో)..!!

ఈ మధ్యకాలంలో బాలీవుడ్ క్రెడిట్ గా పేరు సంపాదించుకున్న ఉమర్ సైంధు.. సోషల్ మీడియా వేదికగా పలువురు స్టార్ సెలబ్రిటీస్ పై ఎలాంటి ట్విట్స్ చేస్తూ సోషల్ మీడియాలో నానా రకాలుగా హంగామా చేస్తున్నారో మనకు తెలిసిందే. మరి ముఖ్యంగా టాలీవుడ్ – బాలీవుడ్ -కోలీవుడ్ ఇండస్ట్రీలో ఉండే స్టార్ సెలబ్రెటీస్ పై వాళ్ళ పర్సనల్ లైఫ్ విషయాలను సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ సోషల్ మీడియాని గబ్బు లేపుతున్న ఉమర్ సైంధు.. హీరోయిన్ సమంత డ్రగ్స్ తీసుకుంటుంది అంటూ సరికొత్త అంశానికి తెర లేపారు .

మనకు తెలిసిందే నాగచైతన్య – సమంత ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. అయితే వారి మధ్య వచ్చిన మనస్పర్ధలు కారణంగా విడాకులు తీసుకొని ఇప్పుడు ఎవరి దారి వాళ్లది అన్నట్టు బ్రతుకుతున్నారు. సమంత మయోసైటిస్ కి గురైన క్రమంలో ట్రీట్మెంట్ కోసం అమెరికా వెళుతుందని.. ఆ కారణంగా సినిమాలకు బ్రేక్ చెబుతుంది అంటూ ఓ న్యుస్ వైరల్ అవుతుంది. ఇలాంటి క్రమంలోనే సిటాడిల్ వెబ్ సిరీస్ షూటింగ్లో భాగంగా లాస్ట్ డే ఆమె షూటింగ్ ఫినిష్ చేసుకొని ఆమె వ్యానిటీ వ్యాన్నుంచి దిగి మీడియాతో ముచ్చటించిన క్లిప్స్ ఇప్పుడు నెట్టింట వైరల్ గా మారాయి .

అయితే ఆ వీడియోస్ లో ఒక వీడియోని పోస్ట్ చేస్తూ బాలీవుడ్ క్రిటిక్ ఉమర్ సైంధు సంచలన కామెంట్స్ చేశారు . “హీరోయిన్ సమంత డ్రగ్స్ తీసుకుంటుంది అని ..ఆ కారణంగానే ఆమె వ్యానిటీ వ్యాన్ నుంచి దిగగానే ఎలా ప్రవర్తిస్తుందో ..ఏం చేస్తుందో తెలియకుండా చేసిందని .. ఆమె పర్సనల్ స్టాఫ్ దగ్గర నుంచి అందుకున్న సమాచారం ప్రకారం ఇప్పుడు సమంత పూర్తి డిప్రెషన్ లో ఉందని ..అందుకే ఆమె డ్రగ్స్ తీసుకొని ఆ డిప్రెషన్ నుంచి బయటికి రావడానికి ట్రై చేస్తుందని ఉమర్ సైంధు ట్వీట్ చేశారు”. దీంతో సోషల్ మీడియాలో ఈ న్యూస్ వైరల్ గా మారింది..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news