Newsప్రభాస్ ఫేస్ బుక్ అకౌంట్ లో చెత్త పోస్ట్లు.. షాక్ అవుతున్న...

ప్రభాస్ ఫేస్ బుక్ అకౌంట్ లో చెత్త పోస్ట్లు.. షాక్ అవుతున్న అభిమానులు ..అసలు ఏమైందంటే..?

ఫాన్స్ కి స్టార్స్ కి మధ్య వారధిలా మారిపోయింది ఈ సోషల్ మీడియా . సోషల్ మీడియా ఎప్పుడైతే అందుబాటులోకి వచ్చిందో అప్పటినుంచి ఫ్యాన్స్ స్టార్ హీరోస్ ఎక్కువగా మాట్లాడుకోవడం ఎక్కువగా చిట్ చాట్ చేసుకోవడం వంటివి చేస్తూ ఉంటారు . అంతలా సోషల్ మీడియా అభిమానుల్ని స్టార్స్ ని దగ్గర చేసింది . అయితే కొన్ని కొన్ని సార్లు ఆ సోషల్ మీడియానే అభిమానుల్ని స్టార్స్ నుంచి దూరం చేస్తూ ఉంటుంది . కాగా రీసెంట్ గా అలాంటి సిచువేషన్ ఎదురైంది.

సోషల్ మీడియాలో ప్రభాస్ ఫేస్బుక్ ఖాతాలో దర్శనమైన ఫోటోలు చూస్తుంటే జనాలు షాక్ అయిపోతున్నారు . టాలీవుడ్ ఇండస్ట్రీలో రెబెల్ స్టార్ గా గుర్తింపు సంపాదించుకున్న పాన్ ఇండియా హీరో ప్రభాస్ ప్రెసెంట్ ప్రాజెక్టు కె సినిమా షూట్ లో బిజీగా ఉన్నాడు . రీసెంట్ గానే విడుదలైన కల్కి 2898 ఎడిటీజర్ అదిరిపోయింది . అందరినీ ఆశ్చర్యానికి ముంచెత్తింది. ఈ సినిమాపై హ్యూజ్ ఎక్స్పెక్టేషన్స్ పెరిగిపోయాయి.

ఆ సంతోషంలో ఉన్న ప్రభాస్ ఫ్యాన్స్ కి భారీ ఝలక్ ఇచ్చింది ప్రభాస్ ఫేస్బుక్ అకౌంట్ . కొద్ది గంటల నుంచి ప్రభాస్ ఫేస్బుక్ ఖాతాలో ఏవేవో పిచ్చి పిచ్చి ఫొటోస్ పిచ్చి పిచ్చి వీడియోస్ షేర్ అవుతున్నాయి . అసలు ప్రజలకు ప్రభాస్ ఫేస్బుక్ లో ఏం జరుగుతుందో అర్థం కాని పరిస్థితి నెలకొంది . ఈ క్రమంలోనే ఎప్పుడు ప్రభాస్ ఇలాంటి చెత్త వీడియోలు పోస్ట్ చేయరే మరి ఎందుకు ఇలాంటి పోస్ట్ చేస్తున్నారు..?

కొంపతీసి హ్యాక్ అయిందా? మరి ప్రభాస్ సోషల్ మీడియా టీం ఏం చేస్తుంది ..?నిద్ర పోతుందా..? అంటూ కౌంటర్స్ వేస్తున్నారు . అయితే గత కొన్ని గంటల నుంచి ఇలా జరుగుతున్న సరే ప్రభాస్ కి డైరెక్ట్ గా మెసేజ్ పెట్టిన ఎలాంటి రెస్పాన్స్ లేదు . ఈ క్రమంలోని ప్రభాస్ ఫేస్బుక్ అకౌంట్ హ్యాక్ అయిందా? అయితే అసలు దీన్ని ఎప్పుడు బాగు చేస్తారు ..? అంటూ ప్రభాస్ సోషల్ మీడియా టీం పై మండిపడుతున్నారు ఫ్తాన్స్. ప్రెసెంట్ ప్రభాస్ సోషల్ మీడియా ఫేస్బుక్ అకౌంట్ హ్యాక్ అయింది అన్న వార్త వైరల్ గా మారింది..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news