Moviesఅంతలా వంగి వంగి అనసూయ ఏం చూపించాలి అనుకుంటుంది..? ఈ కుర్రాళ్ళు...

అంతలా వంగి వంగి అనసూయ ఏం చూపించాలి అనుకుంటుంది..? ఈ కుర్రాళ్ళు మహా చిలిపి ..!!

జబర్దస్త్ యాంకర్ గా పాపులారిటీ సంపాదించుకున్న అనసూయ.. ఈ మధ్యకాలంలో సోషల్ మీడియాలో ఎలా హద్దులు మీరి పోయి ఫోటో షూట్ లు చేస్తుందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. మరీ ముఖ్యంగా జబర్దస్త్ ను వీడిన తర్వాత అనసూయ పై ఎప్పుడు కొందరు నెగిటివ్గా కామెంట్స్ చేస్తూ ..ఆమెను పిచ్చి పిచ్చిగా ట్రోల్ చేస్తూనే ఉన్నారు . అయితే వాళ్ళకి ఎప్పటికప్పుడు ఇచ్చిపడేస్తూ అనసూయ ఘటైన స్టిల్స్ తో ఫోటోకి ఫోజులు ఇస్తుంది .

ఈ క్రమంలోనే ప్రెసెంట్ ఫారిన్ టూర్స్ ని ఫ్యామిలీతో ఎంజాయ్ చేస్తున్న అనసూయ రీసెంట్గా స్లీవ్ లెస్ టాప్ తో ఫుల్ జీన్స్ తో తన హాట్ అందాలను వలకబోస్తుంది. అంతేకాదు మరీ నాటీ నాటీ ఫోజులిస్తూ ఏదో చూపించాలని ట్రై చేసింది అంటూ జనాలు కామెంట్స్ చేస్తున్నారు . ఈ క్రమంలోనే అనసూయ వంగి ఏం చూపించాలనుకుంటుంది ..? అదేదో డైరెక్ట్ గా చూపించండి ..? అంటూ మరి కొందరు కామెంట్స్ చేస్తున్నారు.

నడుము నొప్పి ఏమో అందుకే అలాంటి ఫోజ్ ఇచ్చింది అంటూ పిచ్చిగా కామెంట్స్ చేస్తున్నారు . మొత్తానికి అనసూయ ఏం చూపించాలనుకునిందో తెలియదు కానీ ..అనసూయ చూపించిన అందాలకు మాత్రం కుర్రాళ్ళు ఫిదా అయిపోయారు . దీంతో మరోసారి సోషల్ మీడియాలో అనసూయ హాట్ ఫొటోస్ వైరల్ గా మారాయి.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news