Newsఎన్టీఆర్ ఫుడ్ డైట్ సీక్రేట్ ఏంటో తెలుసా..రోజు అది ఉండాల్సిందే.. అందుకే...

ఎన్టీఆర్ ఫుడ్ డైట్ సీక్రేట్ ఏంటో తెలుసా..రోజు అది ఉండాల్సిందే.. అందుకే ఇలా ఉన్నాడా..!

సినిమా ఇండస్ట్రీలో హీరోలు కానీ హీరోయిన్లు కానీ, నెల తొక్కుకోవాలి అంటే బాడీ ఫిజిక్ అనేది చాలా ఇంపార్టెంట్. హీరోలు గట్టిగా ఉండడం హీరోయిన్లు నాజూగ్గా అందంగా ఉండడం చాలా ఇంపార్టెంట్ . అయితే చాలామంది హీరోయిన్లు అందం కోసం రకరకాల డైట్ లు ఫాలో అవుతూ ఉంటారు. ఆకలి అనిపించినా తినాలి అనిపించినా నోరు కట్టేసుకుని కడుపు మాడ్చుకొని మరి జీరో సైజులు మెయిన్ టైన్ చేస్తూ ఉంటారు. అయితే మరి కొంతమంది హీరోస్ మాత్రం అలాంటివి ఏమీ పాటించరు ..కడుపునిండా తిని ఫ్రీగా వర్కౌట్ చేసి దానికి తగ్గ ఫిజిక్ ను మైంటైన్ చేస్తూ ఉంటారు . అయితే ఆ లిస్టులోకే వస్తాడు మన యంగ్ టైగర్ ఎన్టీఆర్ . నందమూరి నట వారసుడిగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన ఎన్టీఆర్ తనదైన స్టైల్ లో నటిస్తూ ప్రజెంట్ వన్ ఆఫ్ మోస్ట్ హీరో స్థానాన్ని కైవసం చేసుకున్నాడు .

రీసెంట్గా ఆయన నటించిన ఆర్ఆర్ఆర్ సినిమాకి గాను ఏకంగా ఆస్కార్ అవార్డు వరించింది అంటే ఆయనలోని గొప్పతనాన్ని అర్థం చేసుకోవచ్చు . అయితే ఎన్టీఆర్ డైట్ మెను కి సంబంధించిన లిస్ట్ ఇప్పుడు నెట్టింట వైరల్ గా మారింది . మొదటి నుంచి బయట ఫుడ్ ని పెద్దగా లైక్ చేయని ఎన్టీఆర్ బయట ఫుడ్ అసలు తినడట . బజ్జి – బోండా ఇలాంటివి తగలడట . మొదటి నుంచి కూడా ఎన్టీఆర్ కి స్వీట్స్ అంటే పెద్దగా ఇష్టం ఉండదట. ఏదైనా తినాలనిపించిన బెల్లంతో చేసిన స్వీట్స్ ని లైక్ చేస్తారట . ఫుడ్ విషయంలో మాత్రం ఎటువంటి కాంప్రమైజ్ అవ్వరట మార్నింగ్ లేవగానే రెండు గ్లాసుల గోరువెచ్చని నీళ్లను గడగడా తాగేస్తారట.. ఆ తర్వాత ఒక అరగంట సేపు అటూ ఇటూ వాక్ చేసి లేదా యోగా లేదా జిమ్ లాంటివి చేసి మళ్లీ ఫ్రెష్ అప్ అయిపోయి ముందు నానబెట్టిన డ్రై ఫ్రూట్స్ ను తింటారట .

ఆ తర్వాత ఒక గంట అరగంట గ్యాప్ తీసుకొని ఇంట్లో చేసిన రాగిజావని రెండు గ్లాసులు తాగి తర్వాత తన వర్క్ చూసుకుంటారట . ఆ తర్వాత మళ్లీ ఒంటిగంట టైంకి ఆయన రాగి సంగటి నాటుకోడి కూర ఇష్టంగా తింటారట . కొంత సేపైనా తిన్న తర్వాత పది నిమిషాలు అటూ ఇటూ తిరిగి ఆ తర్వాత మళ్లీ సాయంత్రం ఏదైనా పండ్ల రసం తాగుతారట . అంతేకాదు నైట్ డిన్నర్ ఎన్టీఆర్ ఎటువంటి ఫుడ్ తీసుకోరు ..తింటే ఫ్రూట్ బౌల్ ..లేదా ఏదైనా జ్యూస్ లేదా ..నాన్న పెట్టిన గింజలు లాంటివి తింటారట.

పడుకునే ముందు గోరువెచ్చగా రెండు గ్లాసుల నీళ్లు తాగి పడుకునేస్తారట .ఇది ఆయన డైలీ రొటీన్. అయితే షూటింగ్ సమయంలో మాత్రం కచ్చితంగా ఇంటి నుంచి ఆయన క్యారియర్లు తెప్పించుకుంటారట . మార్నింగ్ రాగిజావ తాగేసి వెళ్లిపోయి అక్కడ ఫ్రూట్స్ జ్యూసెస్ తప్పితే మరి ఏవి ముట్టారట. ముఖ్యంగా ఎన్టీఆర్కి మధ్యాహ్నం పూట కచ్చితంగా రాగి సంగటి నాటుకోడి -పచ్చి పులుసు ఇలాంటివి కచ్చితంగా ఉండాల్సిందట . కేవలం ఎన్టీఆర్ కాదు ఇంటిల్లపాది ఇదే డైట్ ని ఫాలో అవుతున్నారు అందుకే ఎన్టీఆర్ కుటుంబం అంత స్ట్రాంగ్ గా ఉంది అంటున్నారు ఫాన్స్..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news