Moviesనాగేశ్వరరావు అంత రొమాంటిక్ ఫెలోనా..? ఆ హీరోయిన్ ని బట్టలు లేకుండా...

నాగేశ్వరరావు అంత రొమాంటిక్ ఫెలోనా..? ఆ హీరోయిన్ ని బట్టలు లేకుండా చూడాలి అనుకున్నారా..?

సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చినప్పటి నుంచి పాత జ్ఞాపకాలని ఎక్కువగా ట్రోల్ చేస్తున్నారు కొందరు ఆకతాయిలు . మరీ ముఖ్యంగా ఏఎన్నార్ – ఎన్టీఆర్ లాంటి స్టార్ హీరోలు సినిమాలకు సంబంధించిన వార్తలను పదేపదే ట్రోల్ చేస్తూ పైశాచిక ఆనందాన్ని పొందుతున్నారు . కాగ ఇండస్ట్రీలో తమకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న ఈ ఇద్దరు హీరోలు తెలుగు ఇండస్ట్రీకి పిల్లర్ లాంటి వ్యక్తులు అన్న విషయం ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు .

అయితే సోషల్ మీడియా పూణ్యమా అంటూ వీళ్ళ గురించి నెగటివ్ కామెంట్స్ ఎక్కువగా వినిపిస్తున్నాయి . ఈ క్రమంలోనే ఇన్నాళ్లు ఎన్టీఆర్ కి సంబంధించిన పాత వార్తలను ట్రోల్ చేసిన ఆకతాయిలు.. ఇప్పుడు ఏఎన్ఆర్ కి సంబంధించిన విషయాలను కూడా ట్రోల్ చేస్తున్నారు .ంకాగా ఏఎన్ఆర్ ఎంత సరదాగా ఉండే వ్యక్తినో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు . తనతో వర్క్ చేసే హీరోయిన్స్ తో సరదా సరదాగా మాట్లాడుతూ షూటింగ్ కి వచ్చామన్న ఫీలింగ్ లేకుండా ఇంట్లో వాళ్ళతో మాట్లాడుతున్నాము అన్న ఫీలింగ్ కలుగజేస్తూ ఉంటారు .

అయితే ఆ చనువుతోనే ఓసారి జయప్రద వద్ద టంగ్ స్లిప్ అయ్యాడట నాగేశ్వరరావు . అయితే ఆ విషయాన్ని అక్కడే మర్చిపోయారు సదరు టీం. దాసరి నారాయణరావు డైరెక్షన్లో ఏఎన్ఆర్ ఎన్నో సినిమాలు చేశారు . అయితే అలాంటి కాంబోలో వచ్చిన ఓ సినిమా షూటింగ్ టైంలో ఏ ఏన్ ఆర్ తన హీరోయిన్ జయప్రద పై సెటైరికల్ డైలాగ్స్ వేయడం అప్పట్లో హాట్ టాపిక్ ట్రెండ్ అయింది . ఓ రోజు అన్నపూర్ణ స్టూడియోస్ లో షూటింగ్ ప్రారంభించక జయప్రద రూంలో కూర్చొని మేకప్ వేసుకుంటూనే ఉందట.

షాట్ రెడీ అయిపోయిన టైం అవుతున్నా కానీ బయటకు రాలేదట . ఆమె కోసం ఏఎన్ఆర్ రెడీ అయ్యి గంటలు గంటలు వెయిట్ చేశారట . ఈ క్రమంలోనే అసిస్టెంట్ డైరెక్టర్ వెళ్లి “జయప్రద గారు.. మీకోసం ఏఎన్ఆర్ గారు వెయిట్ చేస్తున్నారు ” అని చెప్పగా.. బట్టలు వేసుకుంటున్నాను ..త్వరగా వచ్చేస్తాను అని చెప్పిందట. అయితే ఇదే విషయాన్ని అసిస్టెంట్ డైరెక్టర్ దాసరికి చెప్పగా..ఆయన సైలెంట్ అయిపోగ.. నాగేశ్వరరావు మాత్రం చాలా ఫన్నీగా “డ్రెస్ లేకుండా వచ్చినా మాకేం అభ్యంతరం లేదు.. ఇదే మాట మీ మేడంకి చెప్పవయ్యా”.. అంటూ సరదాగా చమత్కరించారట . దీంతో అప్పట్లో ఈ న్యూస్ హాట్ టాపిక్ గా ట్రెండ్ అయింది . అంతేకాదు ఇది విన్న అందరు వీళ్ల మధ్య ఇంత చనువుందా..? నాగేశ్వరరావు కి జయప్రద అంటే అంత ఇష్టమా..? అంటూ అప్పట్లో పలు రకాల వార్తలు వినిపించాయి..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news