Moviesఅప్పుడే క్రేజీ ఆఫర్ పట్టేసిన వైష్ణవి చైతన్య.. సెకండ్ సినిమాకే ఇంత...

అప్పుడే క్రేజీ ఆఫర్ పట్టేసిన వైష్ణవి చైతన్య.. సెకండ్ సినిమాకే ఇంత పెద్ద అవకాశమా..?

బేబి సినిమాతో ఓవర్ నైట్ లో స్టార్ హీరోయిన్గా మారిపోయిన ప్రముఖ యూట్యూబ్ వైష్ణవి చైతన్య తన రెండవ సినిమాకి సైతం సైన్ చేసింది అన్న కామెంట్స్ ఇప్పుడు ఎక్కువగా వినిపిస్తున్నాయి . సినిమా ఇండస్ట్రీలో సరికొత్త చరిత్ర సృష్టించిన వైష్ణవి చైతన్య బేబీ సినిమాతో 50 కోట్లను కొల్లగొట్టింది . పెట్టిన దానికి ఏకంగా నాలుగు రెట్లు లాభాలు తీసుకొచ్చిన ఈ సినిమా సంచలన రికార్డు నెలకొల్పింది.

కాగ ఇదే క్రమంలో సినిమాకి కథ మెయిన్ అయితే ఆ సినిమా కథను ఫీలయ్యి మరి చేసిన వైష్ణవి చైతన్య క్రేజ్ మరో లెవల్ లో ఉంది. ఆ లిప్ లాక్.. ఆ బెడ్ సీన లో లో చేయడం ఎంత కష్టమో ప్రతి ఒక్కరికి తెలుసు. అయితే మొదటి సినిమాతోనే ఇంత క్రేజ్ దక్కించుకున్న ఈ బ్యూటి..సెకండ్ సినిమాకి సైతం సైన్ చేసిందట.

బేబి సినిమా మొత్తానికి కర్త కర్మ క్రియ తానై పోషించిన వైష్ణవి చైతన్య గీతా ఆర్ట్స్ బ్యానర్ లో అల్లు శిరీష్ హీరోగా నటించబోతున్నాడు అంటూ ప్రచారం జరుగుతుంది. ఈ సినిమాలో వైష్ణవి చైతన్య హీరోయిన్గా నటించబోతుందట . బేబీ సినిమాలో వైష్ణవి చైతన్య నటన మెచ్చిన అల్లు అరవింద్ స్వయంగా ఈ పేరుని సజెస్ట్ చేసినట్లు తెలుస్తుంది . ఇప్పటికే ఈ సినిమాపై అగ్రిమెంట్ పేపర్లపై వైష్ణవి చైతన్య సైన్ కూడా చేసేసిందిట..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news