Moviesమంచం మీద నుంచి కదలలేని పోజీషన్ లో సుమ.. ఆమెకు ఏమైంది..?

మంచం మీద నుంచి కదలలేని పోజీషన్ లో సుమ.. ఆమెకు ఏమైంది..?

బుల్లి తెర పై యాంకర్ సుమకు ఎలాంటి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉందో . ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు బుల్లితెరపై ఎంతమంది యాంకర్లు మెరుస్తున్నా సరే దశాబ్ద కాలం స్టార్ యాంకర్ గా కొనసాగుతూ ఇప్పటికీ నెంబర్ వన్ యాంకర్ పొజిషన్ కైవసం చేసుకుని రాజ్యమేలేస్తుంది యాంకర్ సుమ . కాగా ఇండస్ట్రీలో ఏ స్టార్ ఫ్రీ రిలీజ్ ఈవెంట్ అయిన ఏ ఫంక్షన్ అయినా తలుకని మెరిసే సుమ.. సినీ ఇండస్ట్రీలోనే ఎంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిన ఆది పురుష ప్రీ రిలీజ్ ఈవెంట్లో కనిపించలేదు . ఈ ప్రోగ్రాం కి యాంకర్ గా ఝాన్సీ.. యాంకర్ ప్రదీప్ హోస్టులుగా వ్యవహరించారు.

దీంతో అందరు సుమకి ఏమైంది..? ఎందుకు సుమ ఈ ఈవెంట్ హోస్ట్ చేయలేదు..? అంటూ సోషల్ మీడియాలో రకరకాలుగా చర్చించుకుంటున్నారు. ఈ క్రమంలోనే యాంకర్ సుమ సోషల్ మీడియా వేదికగా ఓ పోస్ట్ పెట్టి క్లారిటీ ఇచ్చింది . మనకు తెలిసిందే ఈ మధ్యకాలంలో సుమ వెకేషన్ కి వెళ్ళింది.. బాగా ఎంజాయ్ చేసింది . దానికి సంబంధించిన పిక్స్ కూడా సోషల్ మీడియాలో షేర్ చేసింది .

అయితే సుమ ఎక్కువగా తిరగడం వల్ల ఆమె కాళ్ళకు బాగా గాయాలయ్యాయి . దీంతో ఈ కారణంగానే మంచం మీద కదలని పొజిషన్లో ఉండిపోయింది . అందుకే ఆది పురుష్ ప్రీ రిలీజ్ ఈవెంట్ కి రాలేకపోయాను రాలేకపోయింది అంటూ జనాలు చెప్పుకొస్తున్నారు. అయితే సుమ పోస్ట్ చేసిన ఫోటోల్లో కాళ్ళకి మొత్తం ప్లాస్టర్స్ వేసుకొని కాళ్లను కదలలేని పోజీషన్ లో ఉందని ఆమె పెట్టిన ఫోటో ఆధారంగానే తెలిసిపోతుంది. ఇప్పుడు ఈ న్యూస్ వైరల్ గా మారింది . దీంతో సుమ త్వరగా కోలుకోవాలని ప్రజలు కోరుకుంటున్నారు..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news