Moviesఈ ఫోటో లో కనిపిస్తున్న బ్యూటీ ఇప్పుడు పాన్ ఇండియా హీరోయిన్.....

ఈ ఫోటో లో కనిపిస్తున్న బ్యూటీ ఇప్పుడు పాన్ ఇండియా హీరోయిన్.. ఎవరో చెప్పుకోండి చుద్దాం..!!

ఈ మధ్యకాలంలో సోషల్ మీడియాలో స్టార్ హీరోస్ హీరోయిన్స్ చిన్నప్పటి ఫోటోలు హీరోయిన్ చిన్నప్పటి ఫోటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ ఈ హీరోయిన్ ఎవరు ఈ హీరో ఎవరు అంటూ గుర్తు పట్టమంటూ పలు పోల్స్ ఎక్కువగా కనిపిస్తున్నాయి . ప్రెసెంట్ సోషల్ మీడియాలో ఇక్కడ మీరు పైన చూస్తున్న ఈ పాప ఫోటో హాట్ టాపిక్ ట్రెండ్ అవుతుంది. ఈ అందాల ముద్దుగుమ్మ ఇప్పుడు సినీ ఇండస్ట్రీని ఏలేసే మహారాణి .

టాప్ మోస్ట్ హీరోయిన్గా పాన్ ఇండియా లెవెల్లో గుర్తింపు సంపాదించుకొని సినీ ఇండస్ట్రీని సింగిల్ హ్యాండ్ తో ఏలేస్తుంది.  అంతేకాదు తన నటనకి తన ప్రతిభకు ఎన్నో అవార్లను కూడా అందుకుంది.  అయితే పర్సనల్గా తీసుకున్న కొన్ని నిర్ణయాలు కారణంగా సోషల్ మీడియాలో నిరంతరం ట్రోలింగ్కి గురవుతూనే ఉంది. ఈ ఒక్క క్లూ తో ఈ హీరోయిన్ ఎవరో మీరు చెప్పేయొచ్చు ..ఓకే మీ కోసం నేనే చెప్పేస్తున్నాను.

ఈ అందాల ముద్దుగుమ్మ ఎవరో కాదు సినీ ఇండస్ట్రీని సింగిల్ హ్యాండ్ తో ఏలేస్తున్న స్టార్ హీరోయిన్ సమంత . ఏం మాయ చేసావే సినిమా ద్వారా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన సమంత ప్రజెంట్ పాన్ ఇండియా లెవెల్ లో పాపులారిటీ సంపాదించుకుంది అదే క్రేజ్ తో  బాలీవుడ్ లోను  వెబ్ సిరీస్ చేస్తుంది.  త్వరలోనే హాలీవుడ్ లోను  ఎంట్రీ ఇవ్వబోతుంది అన్న కామెంట్లు ఎక్కువగా వినిపిస్తున్నాయి . అయితే నాగచైతన్యతో  విడాకులు తీసుకున్న తర్వాత సమంత  రెండో పెళ్లి చేసుకుంటే బాగుంటుంది అంటూ ఫ్యాన్స్ కామెంట్స్  చేస్తున్నారు . దానిపై ఇప్పటివరకు ఆమె నిర్ణయం ప్రకటించలేదు..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news