Movies"ఏం మగాడు అలా చేస్తే తప్పులేదా..? ".. పచ్చి బూతు పదాలతో...

“ఏం మగాడు అలా చేస్తే తప్పులేదా..? “.. పచ్చి బూతు పదాలతో ఇచ్చిపడేసిన తమన్నా..!!

ఈ మధ్యకాలంలో సోషల్ మీడియాలో మిల్కీ బ్యూటీగా పేరు సంపాదించుకున్న తమన్నా పేరు ఏ రేంజ్ లో మారుమ్రోగిపోతుందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు . మరి ముఖ్యంగా తమన్న తాను బాలీవుడ్ నటుడు విజయ్ వర్మతో డేటింగ్ లో ఉన్నాను అని చెప్పినప్పటి నుంచి మరింత స్థాయిలో ఆమె పేరు మారుమ్రోగిపోతుంది . కాగ ఇలాంటి క్రమంలోనే రీసెంట్గా నటించిన జీకర్దా వెబ్ సిరీస్లో బెడ్ సీన్స్.. టాప్ తీసేసి బోల్డ్ సీన్స్ లో నటించడం పై సోషల్ మీడియాలో హ్యూజ్ ట్రోలింగ్ జరుగుతుంది .

ఈ క్రమంలోనే అమ్మడు లస్ట్ స్టోరీస్ 2 ప్రమోషన్స్ లో భాగంగా మాట్లాడిన మాటలు ఇప్పుడు హాట్ టాపిక్ గా ట్రెండ్ అవుతున్నాయి. ఇదే క్రమంలో తమన్న ఆ ఇంటర్వ్యూలో మాట్లాడిన ప్రోమో లో..” ఎందుకు హీరోయిన్స్ నే మీరు ఇలా ట్రోల్ చేస్తారో నాకు తెలియడం లేదు. హీరోలు బూతులు మాట్లాడిన.. షర్ట్ తీసి రొమాన్స్ చేసిన వాళ్ళని ఏమీ అనరు ..క్లాప్స్ కొట్టి ఎంకరేజ్ చేస్తారు. కానీ అదే పని అమ్మాయి చేస్తే మాత్రం క్యారెక్టర్ని జడ్జ్ చేస్తారు ..ఇది ఎక్కడ న్యాయం..?”.

“నా 18 ఏళ్ల కెరియర్ లో నేను ఎప్పుడు ఇలాంటి పనిచేయలేదు . ఇప్పుడు చేశాను అంటే దానికి ఓ అర్థం ఉంటుంది . ముద్దు పెట్టినంత మాత్రాన తప్పుడు మనిషిని కాదుగా.. నటిగా ఎలాంటి రోల్స్ అయినా చేయగలగాలి .. అందుకే నేను చేస్తున్నాను . అయినా వీళ్లంతా ట్విట్టర్ అంకుల్స్” అంటూ ఒక్క మాటతో కొట్టి పడేసింది తమన్న. దీంతో సోషల్ మీడియాలో తమన్నా మాటలు వైరల్ గా మారాయి..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news