Moviesబిగ్ షాకింగ్: విడాకులు తీసుకోబోతున్న ఆ స్టార్ హీరోయిన్.. కారణం ఏంటంటే..?

బిగ్ షాకింగ్: విడాకులు తీసుకోబోతున్న ఆ స్టార్ హీరోయిన్.. కారణం ఏంటంటే..?

ఎస్ ప్రజెంట్ ఇదే న్యూస్ సినిమా ఇండస్ట్రీలో వైరల్ గా మారింది . టాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్గా పేరు సంపాదించుకున్న స్టార్ హీరోయిన్ అసిన్ విడాకులు తీసుకోబోతుందా అంటే అవును అని అంటున్నారు సినీ ప్రముఖులు.  సినిమా ఇండస్ట్రీలో తనదైనా స్టైల్ లో సినిమాలు చేస్తూ స్టార్ హీరోయిన్ గా టాలీవుడ్ కోలీవుడ్ బాలీవుడ్ ఇండస్ట్రీలలో సినిమాలు చేసి హిట్ హీరోయిన్గా పేరు సంపాదించుకుంది అసిన్.

అప్పట్లో అసిన్ సినిమాలో నటిస్తే సూపర్ డూపర్ హిట్.  మరీ ముఖ్యంగా గజిని సినిమా హిట్ అయిన తర్వాత అసిన్ కెరియర్ ఎక్కడికో వెళ్ళిపోతుంది అనుకున్నారు . అసిన్ అక్ష‌య్ కుమార్ తో క‌ల‌సి ఆల్ ఈజ్ వెల్ అనే సినిమాలో న‌టించింది. ఈ సినిమా టైంలోనే రాహుల్ శ‌ర్మ‌తో ప‌రిచ‌యం కావ‌డం..ఆ ప‌రిచ‌యం కాస్త ప‌రిణ‌యానికి దారి తీయ‌డం జ‌రిగింది.మైక్రో మ్యాక్స్ అధినేత రాహుల్ శ‌ర్మ‌తో అసిన్ వివాహాం 2016లో న్యూఢీల్లోని ఓ చ‌ర్చిలో జ‌రిగింది.

అయితే ఇండస్ట్రీలో హీరోయిన్గా కెరియర్ పిక్స్ స్టేజ్ లో ఉన్నప్పుడే  పెళ్లి చేసుకొని ఇండస్ట్రీకి దూరమైన అసిన్ ఆ తర్వాత తన పాప-భర్త తో లైఫ్ని ఎంజాయ్ చేస్తుంది.  అయితే అసిన్ తన భర్తకు విడాకులు ఇవ్వబోతుంది  రూమర్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది . కొన్ని మనస్పర్ధలు కారణంగా వీళ్ళు దూరం కానున్నారట.  భర్తకు ఆల్రెడీ వేరే అమ్మాయితో సంబంధం ఉందని ..అది లేటుగా బయటపడిందని ..ఇది తెలుసుకున్న ఆమె పాప పుట్టినా సరే అతగాడికి డివోర్స్ ఇవ్వాలని నిర్ణయించుకుందట.  సోషల్ మీడియాలో ఈ న్యూస్ వైరల్ గా మారింది . అయితే దీనిపై ఇప్పటివరకు అసిన్ స్పందించకపోవడం గమనార్హం..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news