Moviesనేను ఏమన్నా ఆంటీనా..? బాలయ్య సినిమాను రిజెక్ట్ చేసిన స్టార్ హీరోయిన్..!!

నేను ఏమన్నా ఆంటీనా..? బాలయ్య సినిమాను రిజెక్ట్ చేసిన స్టార్ హీరోయిన్..!!

ఎస్ ప్రజెంట్ ఇదే న్యూస్ హాట్ టాపిక్ గా ట్రెండ్ అవుతుంది. సినిమా ఇండస్ట్రీలో ఈ మధ్యకాలంలో స్టార్ హీరోయిన్స్ కూడా పలువురు స్టార్ హీరోల సినిమాలను రిజెక్ట్ చేస్తున్నారు . ఒకప్పుడు పద్ధతి అలా ఉండేది కాదు . ఎంత పెద్ద హీరోయిన్ అయినా సరే స్టార్ హీరో అడిగారంటే డేట్స్ ఇవ్వాల్సిందే.  అడ్జస్ట్ చేసి  సినిమా చేయాల్సిందే . అయితే రాను రాను సినిమా ఇండస్ట్రీలో ట్రెండ్ మారుతుంది . ఈ క్రమంలోనే సినిమా ఇండస్ట్రీలో స్టార్ హీరోగా ఉన్న బాలయ్య సినిమాను సైతం ఓ సెకండ్ గ్రేడ్ హీరోయిన్ రిజెక్ట్ చేయడం ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా ట్రెండ్ అవుతుంది.

మనకు తెలిసిందే గ్లోబల్ లయన్  గా పేరు సంపాదించుకున్న బాలయ్య వీర సింహారెడ్డి సినిమాతో బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ ని తన ఖాతాలో వేసుకున్నాడు . అయితే ఈ సినిమాలో శృతిహాసన్ – హనీ రోజ్  ఇద్దరూ ఫిమేల్ లీడ్ పాత్రల్లో నటించి మెప్పించారు . అయితే మొదట ఈ సినిమాలో హనీ రోజ్  పాత్ర కోసం అనుకున్న హీరోయిన్ మీరాజాస్మిన్ అంటూ తెలుస్తుంది.

ఇదే విషయం గోపీచంద్ కు వివరించగా కథ నచ్చలేదు అంటూ రిజెక్ట్ చేసిందట . ఆంటీ క్యారెక్టర్ చేయిస్తారా..? అంటూ మండిపడిందట . దీంతో అక్కడికక్కడే మీరాజాస్మిన్ పేరు ని మర్చిపోయిన గోపీచంద్ .. ఆ తర్వాత హనీ రోజ్ ను అప్రోచ్ అవ్వగా.. కథ వివరించగా సూపర్ అంటూ అగ్రిమెంట్ లో స్పాట్ సైన్ చేసిందట . ఆ తర్వాత హనీ రోజు పేరు ఎలా మారు మ్రోగి పోయిందో ఇండస్ట్రీలో ప్రత్యేకంగా చెప్పాలా..?

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news