Moviesఆ స్టార్ హీరోయిన్ పై చేతబడి..ఇండస్ట్రీని కుదిపేస్తున్న సెన్సేషనల్ న్యూస్.. ఇంత...

ఆ స్టార్ హీరోయిన్ పై చేతబడి..ఇండస్ట్రీని కుదిపేస్తున్న సెన్సేషనల్ న్యూస్.. ఇంత దారుణమా..?

వామ్మో,, ఏంటి హీరోయిన్స్ గా ఎదగడానికి పక్క హీరోయిన్స్ .. సదరు హీరోయిన్ లపై చేతబడి కూడా చేయిస్తున్నారా .. ఇదేం తలనొప్పి రా బాబు. ఎస్ ఇలాంటి కామెంట్స్ తోనే సోషల్ మీడియా మారుమ్రోగి పోతుంది . ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్గా ఎదుగుతున్న ఓ హీరోయిన్ ఎదుగుదలను చూడలేక మరో హీరోయిన్ వాళ్ళ అమ్మగారు తన కూతురు కెరియర్ను తొక్కేసిన మరో స్టార్ హీరోయిన్ పై చేతబడి చేయించిందట . ఇదే న్యూస్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

ఆ హీరోయిన్ మరెవరో కాదు అలియా భట్ . అలియా భట్ తల్లి స్టార్ హీరోయిన్ దీపిక పదుకొనే ఎదుగుదలను చూసి తట్టుకోలేక ఆమెపై చేతబడి చేసిందట . ఈ విషయాన్ని బాలీవుడ్ క్రిటిక్ ఉమెర్ సైంధు స్వయంగా తన ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేశారు . ప్రజెంట్ ఇదే న్యూస్ వైరల్ గా మారింది . అలియా భట్ ఒక ఫేక్ నటి అంటూ ఆయన మండిపడ్డారు . అంతేకాదు ఇంటర్నేషనల్ బ్రాండ్స్ కోసం పిఆర్ వాళ్లతో ఇంటర్నేషనల్ ప్రమోటర్స్ తో తప్పుడు పనులు కూడా చేసింది అంటూ హద్దులు మీరారు.

అలియా కంటే దీపికాకి ఎక్కువ క్రేజ్ గుర్తింపు వస్తుండడంతో అది చూసి అలియా తట్టుకోలేక పోయిందట . ఆలియా బాధను చూసి వాళ్ళమ్మ గారు తట్టుకోలేకపోయారట . ఈ క్రమంలోనే తన కూతురు ఆనందం కోసం దీపికా పదుకొనే కెరియర్ సర్వ నాశనం అవ్వాలని ఆమెకు చేతబడి కూడా చేయించారట . ఇదే విషయాన్ని ఉమర్ సైంధు ట్విట్టర్ వేదికగా చెప్పుకొచ్చారు . ప్రజెంట్ ఇదే న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news