Moviesఆ డైరెక్టర్ ఎన్ టీఆర్ ని నమ్మించి గొంతుకోసేస్తున్నాడా..? దోస్త్ అనుకుంటే...

ఆ డైరెక్టర్ ఎన్ టీఆర్ ని నమ్మించి గొంతుకోసేస్తున్నాడా..? దోస్త్ అనుకుంటే ఇంత మోసం చేస్తున్నాడే..?

టాలీవుడ్ ఇండస్ట్రీలో యంగ్ టైగర్ గా పేరు సంపాదించుకున్న జూనియర్ ఎన్టీఆర్ ప్రజెంట్ ఎలాంటి పొజిషన్లో ఉన్నాడో మనకు తెలిసిందే. నార్మల్ స్థాయి హీరోగా కెరియర్ స్టార్ట్ చేసిన జూనియర్ ఎన్టీఆర్ .. ఆ తర్వాత స్టార్ హీరోగా.. ఆ తర్వాత పాన్ ఇండియా హీరోగా .. ఇప్పుడు గ్లోబల్ స్థాయిలో గుర్తింపు సంపాదించుకొని గ్లోబల్ హీరోగా మారిపోయాడు . ప్రజెంట్ ఎన్టీఆర్ కొరటాల డైరెక్షన్లో తన కెరియర్ల 30వ సినిమాలో నటిస్తున్నాడు . ఈ సినిమా పూర్తి అయిన వెంటనే ఎన్టీఆర్ తన నెక్స్ట్ సినిమాని ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ఫిక్స్ అయ్యాడు .

దీనికి సంబంధించిన మాటలు కూడా పూర్తయిపోయాయి . అఫీషియల్ అప్డేట్ కూడా వచ్చేసింది. ఈ సినిమా కూడా మొత్తం కోల్ మైన్ బ్యాక్ గ్రౌండ్ లోనే తెరకెక్కబోతున్నట్లు రిలీజ్ అయిన ఫస్ట్ లుక్ ఆధారంగా తెలుస్తుంది . కాగా ఇదే క్రమంలో రీసెంట్గా ఈ సినిమాకి సంబంధించిన కీ అప్డేట్ మ్యాటర్ సోషల్ మీడియాలో లీకై వైరల్ గా మారింది . ఈ సినిమాలో అందాల ముద్దుగుమ్మ శ్రద్ధా కపూర్ హీరోయిన్గా తీసుకోవాలనుకున్నారట డైరెక్టర్.

ప్రభాస్ ఫేవరెట్ హీరోయిన్ శ్రద్ధా కపూర్ – ఎన్టీఆర్ తో త్వరలోనే రొమాన్స్ చేయబోతుంది అంటూ ఓ న్యూస్ సినీ వర్గాలలో హాట్ టాపిక్ గా ట్రెండ్ అవుతుంది. ప్రశాంత్ నీల్ ఏరి కోరి మరి శ్రద్ధదాస్ ని ఎంచుకోవడానికి కారణం ఆమె కళ్ళు అంటూ తెలుస్తుంది.. ఈ పాత్రలో కళ్ళతోనే ఎమోషన్స్ పండించాలని .. ఆ విధంగా చూసుకుంటే ఇండస్ట్రీలో ఉన్న హీరోయిన్లలో శ్రద్ధా కపూర్ ఈ పాత్రకు సూట్ అవుతుందని ప్రశాంత్ నీల్ భావించి ఈ నిర్ణయం తీసుకున్నారట.

ఈ నిర్ణయం తో ఎన్టీఆర్ ఫ్యాన్స్ కొంతమంది హ్యాపీగానే ఉన్నా.. మరి కొంతమంది అసహనంగా ఉన్నారు. ఇండస్ట్రీలో బోలెడు మంది హాట్ ఫిగర్లు ఉంటే నీకు ఈ ఫిగర్ నే కనిపించిందా..? ప్రశాంత్ నీల్ అంటూ దారుణంగా ట్రోల్ చేస్తున్నారు . దీంతో ఎన్టీఆర్ 31 హాష్ ట్యాగ్ ట్రెండింగ్ గా మారింది..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news