Moviesజబర్ధస్త్ కొత్తయాంకర్ సౌమ్య ది ఎంత విశాలమైన మనసో..బ్రా లేకుండా బ్యాక్...

జబర్ధస్త్ కొత్తయాంకర్ సౌమ్య ది ఎంత విశాలమైన మనసో..బ్రా లేకుండా బ్యాక్ మొత్తం చూపించేస్తుందే..రేపటి రోజు ఏం చూపిస్తుందో ..?

అమ్మ బాబోయ్ .. జబర్దస్త్ కొత్త యాంకర్ సౌమ్యరావుది ఇంత విశాలమైన హృదయమా..? అస్సలు అనుకోలేదు ..చూపించే సుఖపెడుతుంది రా బాబు .. ఎస్ ప్రజెంట్ ఇలాంటి కామెంట్స్ తోనే సోషల్ మీడియాలో ఓ రేంజ్ లో కుర్రాళ్ళు ఆటాడేసుకుంటున్నారు సౌమ్యరావు గురించి జనాలు. రీసెంట్గా సౌమ్యరావు చేసిన హాట్ ఫోటో షూట్ దానికి కారణం అంటూ తెలుస్తుంది . పద్ధతిగా చీరలో మెరిసిన ఈ ముద్దుగుమ్మ బ్యాక్ నుంచి తన హాట్ అందాలను బ్రా లేకుండా చూపించేసింది .

ఈ క్రమంలోనే కుర్రాళ్ళు రెచ్చిపోయి మరి అమ్మడు ఫొటోస్ పై కామెంట్స్ చేస్తున్నారు . ఎంతలా అంటే ఇప్పుడు సోషల్ మీడియాలో వెబ్ మీడియాలో ఆమె బ్రా లేకుండా దిగిన శారీ ఫోటోషూట్ హాట్ టాపిక్ గా ట్రెండ్ అవుతుంది. ఏ మాటకు ఆ మాటే సౌమ్యరావు ఈ చీరలో కత్తిలా ఉంది అంటూ పలువురు జనాలు సైతం ఆమె ఫోటో కి రిప్లై ఇస్తూ ఉండడం గమనార్హం . కాగా అనసూయ జబర్దస్త్ నుండి తప్పుకోవడంతో ఆమె ప్లేస్ లోకి ఎంట్రీ ఇచ్చిన సౌమ్యరావు.. తనదైన స్టైల్ లో ముందుకు దూసుకెళ్తుంది.

మరీ ముఖ్యంగా జబర్దస్త్ లో ఎలా ఉండాలో బాగా ఆరితేరిపోయిన సౌమ్యా రావు .. ఆ రోల్ కి బాగా సెట్ అయింది . అడిగినంత ఎక్స్పోజింగ్ చేస్తూ .. అడగకుండా కూడా కొన్నిసార్లు డబల్ మీనింగ్ డైలాగ్స్ వాడుతూ వచ్చి రాని తెలుగులో ఈ కన్నడ బ్యూటీ జబర్దస్త్ ని తన హాట్ హాట్ అందాలతో ఉక్కిరిబిక్కిరి చేసేస్తుంది . రీసెంట్గా భారీ విశాలమైన వీపును చూపిస్తూ దిగిన శారీ ఫోటోషూట్ కుర్రాళ్లకు నిద్ర పట్టని రాత్రులను గిఫ్ట్ గా ఇస్తుంది . ఈ ఫొటోస్ లో సౌమ్యను చూసిన ఎవ్వరైనా సరే అమ్మడు అందాలకి టెంప్ట్ అవ్వకుండా ఉండలేరు..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news