Moviesకాజల్ ముసల్ది అయిపోయిందా..? ఆ పార్ట్ చూస్తే తెలియట్లేదా రా అబ్బాయిలు..!!

కాజల్ ముసల్ది అయిపోయిందా..? ఆ పార్ట్ చూస్తే తెలియట్లేదా రా అబ్బాయిలు..!!

ఈ మధ్యకాలంలో సోషల్ మీడియాలో టాలీవుడ్ చందమామగా పేరు సంపాదించుకున్న కాజల్ అగర్వాల్ కి సంబంధించిన వార్తలు ఏ రేంజ్ లో హైలైట్ అవుతున్నాయో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు . మరీ ముఖ్యంగా గౌతమ్ కిచ్చులు ని పెళ్లి చేసుకున్న కాజల్ ఇంత త్వరగా బిడ్డకు జన్మనిచ్చిందో మనందరికీ తెలిసిందే. ఈ క్రమంలోనే అమ్మడు ప్రెగ్నెన్సీలో ఉన్నప్పుడు సోషల్ మీడియాలో హ్యూజ్ రేంజ్ లో ట్రోలింగ్ కి గురైంది. దానికి కారణం ఆమె బాడీ ఫిజిక్ ..

ఒకప్పుడు కత్తిలాగా ఉండే కాజల్ అగర్వాల్ .. ప్రెగ్నెన్సీ టైంలో చాలా బొద్దుగా మారి చూడడానికి కాస్త ఎబెట్టుగా అనిపించేలా తయారయింది. అది అందరికీ ప్రెగ్నెన్సీలో కామన్ .. అయితే ఆ విషయాలు అర్థం చేసుకోకుండా కొందరు ఆకతాయిలో హద్దులు మీరి ట్రోలింగ్ చేశారు . ఈ క్రమంలోనే కాజల్ అలాంటి వాళ్ళకి కరెక్ట్ గా ఆన్సర్ ఇచ్చింది . కాగా బిడ్డ పుట్టిన తర్వాత తన బాడీని కరెక్ట్ షేప్ లో పెట్టుకొని మళ్ళీ సినిమా అవకాశాల కోసం ట్రై చేస్తున్న కాజల్ అగర్వాల్ కి టాలీవుడ్ లో కోలీవుడ్ ఇండస్ట్రీలో ఉండే స్టార్ హీరోలు అవకాశం ఇవ్వడం లేదు.

ఈ క్రమంలోని డైరెక్టర్స్ కాజల్ పేరు సజిస్ట్ చేసిన ఆమెకు పెళ్లయిపోయిందని.. బిడ్డ పుట్టాడని ..ఇప్పుడు ఆమె ఆంటీ హీరోయిన్ నే అంటూ చెప్పుకొస్తున్నారట. అలాంటి వాళ్ళకి దిమ్మతిరిగే షాక్ ఇవ్వబోతుంది కాజోల్ అంటూ ఓ న్యూస్ ట్రెండ్ అవుతుంది. లేడీ ఓరియంటెడ్ ఫీలిం చేసి వాళ్ళ సినిమాలకి మించిన రేంజ్ లో కలెక్షన్స్ రాబట్టే విధంగా కాజల్ ట్రై చేస్తుందట. అయితే కుర్రాళ్ళు కాజల్ ముసలిది అయిపోయిందని .. అలాంటి హీరోయిన్ ఎవరు చూస్ చేసుకుంటారని ..అంటుంటే మరి కొందరు ..కాజల్ లేటెస్ట్ ఫొటోస్ ని షేర్ చేస్తూ .. ఈ ఫొటోస్ చూస్తే మీకు అర్థం కావడం లేదా ..? కాజల్ ముసలిది అయిపోయిందా..? గుండెల మీద చేయి వేసుకొని చెప్పండి అంటూ ఓపెన్ సవాల్ విసురుతున్నారు . ఏది ఏమైనా ఇప్పుడు ఇండస్ట్రీలో ఉన్న హాట్ బ్యూటీలతో కంపేర్ చేస్తే కాజల్ కూసింత వెనకబడింది అందం విషయంలో అని చెప్పక తప్పదు..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news