Moviesఅటు సమంత..ఇటు శ్రీజ.. ఇద్దరికి ఒక్కేసారి ఇంత జ్ఞానోదయం అయ్యింది ఏంటబ్బా..?

అటు సమంత..ఇటు శ్రీజ.. ఇద్దరికి ఒక్కేసారి ఇంత జ్ఞానోదయం అయ్యింది ఏంటబ్బా..?

ఎస్ ప్రజెంట్ ఇదే న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది . టాలీవుడ్ స్టార్ హీరోయిన్గా పేరు సంపాదించుకున్న సమంత – మెగా డాటర్ గా పేరు సంపాదించుకున్న శ్రీజ ఇద్దరు కూడా తన స్టైలిష్ ప్రీతమ్ జువాల్కర్ ను దూరం పెట్టారా ..? అంటే అవునని అంటున్నారు సినీ ప్రముఖులు . రీసెంట్గా ఆయన తన పుట్టినరోజును గ్రాండ్గా సెలబ్రేట్ చేసుకున్నారు . ఏ చిన్న విషయాన్నైనా సోషల్ మీడియా ద్వారా షేర్ చేసుకునే ఈ ఇద్దరు వ్యక్తలు ప్రీతమ్ జువాల్కర్ తో ఎలాంటి సంబంధం ఉందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు.

ఈయన తన పుట్టిన రోజును గ్రాండ్ గా ప్లాన్ చేసుకున్నారు. అయినా స్రే ఈ ఇద్దరు అతగాడికి విషెస్ చెప్పిందే లేదు . ఈ క్రమంలోనే సమంత వీరిద్దరిని దూరం పెట్టింది అంటూ ఓ న్యూస్ వైరల్ అవుతుంది . ఆయన ఒడిలో కాళ్లు పెట్టుకుని పడుకున్న సమంత అతగాడికి ఎంత జాన్ జిగిడి దోస్త్ అన్న విషయం మనకు తెలిసిందే. కాగా శ్రీజ కూడా ఆయనకు విష్ చేయకపోవడంతో శ్రీజ కూడా ఆయన్ని దూరం పెట్టేసింది అంటూ మెగా ఫాన్స్ చెప్పుకొస్తున్నారు.

కాగా వీళ్లిద్దరు విడాకులు మేటర్ లో ప్రీతమ్ జువాల్కర్ పేరు కామన్ గా వినిపించింది . సమంత – నాగచైతన్య విడాకులు తీసుకున్నప్పుడు సమంతతో ఎఫైర్ ఉంది అంటూ వార్తలు వైరల్ అయ్యాయి. ఆయన్ని కూడా కొందరు జనాలు ట్రోల్ చేశారు. ఇక శ్రీజ రెండో విడాకులు మేటర్ లో కూడా ప్రీతమ్ జువాల్కర్ వేలు పెట్టాడని.. ఆ కారణంగానే కళ్యాణ్ దేవ్ కి ఆమె దూరమైంది అంటూ వార్తలు వినిపించాయి . దీంతో అతగాడిని దూరం పెట్టేసారు ఈ ఇద్దరు అంటూ ఓ న్యూస్ వైరల్ అవుతుంది..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news