Moviesఅబ్బబ్బా..ఏం అందం రా బాబు.. కృతి శెట్టిని చూస్తుంటేనే కొరుక్కుతినేయాలి అనిపిస్తుంది...

అబ్బబ్బా..ఏం అందం రా బాబు.. కృతి శెట్టిని చూస్తుంటేనే కొరుక్కుతినేయాలి అనిపిస్తుంది కదా..!!

అబ్బబ్బ ఏముంది రా బాబు.. ఏంటి ఇది మన కృతి శెట్టినా.. నిన్న మొన్నటి వరకు అలా కనిపించింది . ఒక్కసారిగా ఇంత అందంగా కనిపిస్తుంది . దివి నుంచి భువికి దిగి వచ్చిన అతిలోకసుందరిలా ఉంది అంటూ ఆమెను ఓ రేంజ్ లో పొగిడేస్తున్నారు జనాలు . దీనంతటికీ కారణం రీసెంట్గా ఆమె నటించినా “కస్టడీ” సినిమా ఫ్రీ రిలీజ్ ఈవెంట్లో సూపర్ హాట్ ట్రెడిషనల్ గా మెరవడమే అంటూ తెలుస్తుంది. ఇన్ని రోజులు కృతి తెర వెనక చూసాం ట్రెడిషనల్ గా హాట్ గా కనిపిస్తూ మల్టీ టాలెంటెడ్ యాక్ట్రెస్ గా పేరు సంపాదించుకుంది . అయితే కృత్తి శెట్టి సస్టడి సినిమా ప్రమోషన్స్లో కనిపించినంత అందంగా ఇంతవరకు ఎప్పుడు కనిపించలేదని చెప్పాలి .

దానికి మెయిన్ అట్రాక్షన్ పింక్ కలర్ లెహంగాలో కుందనపు బొమ్మల మెరిసిపోయింది . ఎంతలా అంటే చూస్తూనే కొరుక్కు తినేయాలనిపించే అంతలా అందంగా తయారైంది . ఎంత చక్కగా రెడీ అయిందో.. అంతే హాట్ గా ట్రెడిషనల్ బాడీ పార్ట్స్ ను ఎక్స్పోజ్ చేస్తూ కుర్రాళ్ళకి కనిపించింది. తమీళ దర్శకుడు వెంకట ప్రభువు దర్శకత్వంలో నాగచైతన్య హీరోగా కృతి శెట్టి హీరోయిన్గా నటించిన సినిమా కస్టడీ . మే 12న ఈ సినిమా గ్రాండ్గా థియేటర్స్ రిలీజ్ కాబోతుంది . ఇప్పటికే రిలీజ్ అయిన ట్రైలర్ అభిమానులను అమితంగా ఆకట్టుకుంది .

ఎలా గైన ఈ సినిమాతో నాగచైతన్య బ్లాక్ బస్టర్ ఖాతాలో వేసుకోవడం పక్క అంటూ ట్రైలర్ ఆధారంగా తెలిసిపోతుంది. ఈ స్టోరీ మొత్తం శివ అనే ఒక కానిస్టేబుల్ పాత్ర ఆధారంగా తెరకెక్కింది అంటూ తెలుస్తుంది . ఈ సినిమాలో కృతి కూడా చాలా సైలెంట్ లుక్స్ లో కనిపించింది . మరి ముఖ్యంగా సినిమా కథను బట్టి నాగచైతన్య కృతి శెట్టి బాగా సెట్ అయ్యారు . ఈ క్రమంలోనే రీసెంట్గా జరిగిన ఈవెంట్లో కృతి శెట్టి చాలా ట్రెడిషనల్ గా పింక్ లెహంగా లో మెరిసింది .

అందుతున్న సమాచారం ప్రకారం ఈ డ్రెస్ ఖరీదు దాదాపు 34 లక్షలు గా తెలుస్తుంది. హ్యాండ్ మేడ్ ప్రింట్ గా తయారు చేయబడిందట. అంతేకాదు కృతి శెట్టి మెడలో వేసుకున్న ఒరిజినల్ పిరల్స్ నెక్ సెట్ చాలా స్టైలిష్ గా ఉంది. ఈ లెహంగాకు దుప్పట హైలెట్ గా క్రియేట్ చేశారు డిజైనర్స్ . ఏది ఏమైనా సరే ఆ వెలుగుల మధ్య కృతి శెట్టి నడిచి వస్తుంటే కుర్రాళ్ళ గుండెలు జారిపోయాయి . అంత ఖర్చు చేసి ఈవెంట్ కండెక్ట్ చేసినా..కానీ అందరు కృటినే చూస్తూ ఉండిపోయారు . అంతటి అందం కృటి శెట్టి సొంతమైంది . చూద్దాం మరి ఈ సినిమా తో అమ్మడు ఎలాంటి హిట్ అందుకుంటుందో..?

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news